01 Thu 15:24 మోదీని తరిమికొట్టారు... ఇది ఖలిస్థాన్ స్వాతంత్ర్యానికి నాంది: గుర్ పత్వంత్ సింగ్ పంజాబ్ లో నిన్న మోదీని అడ్డుకున్న రైతులు రానున్న ఎన్నికలు ఖలిస్థాన్ కు రెఫరెండం వంటివని వ్యాఖ్య పంజాబ్ స్వతంత్ర దేశంగా అవతరించాలని కోరుకుందన్న గుర్ పర్వంత్ సింగ్
02 Tue 10:20 అందుకే మెరుగ్గా ఆడుతున్నానేమో.. రికార్డు గోల్స్ అనంతరం మెస్సీ వయసు గురించి ఆలోచించడం లేదన్న మెస్సీ ఫిట్‌నెస్‌పైనే పూర్తి దృష్టి అని వ్యాఖ్య తర్వాత మ్యాచ్ ఆడాలా? వద్దా? కోచ్ నిర్ణయిస్తారన్న మెస్సీ జట్టుపై పెనాల్టీ మిస్ ప్రభావం చూపిందని అంగీకారం ప్రత్యర్థి ఎవరైనా పోరాటస్ఫూర్తి ఒకటేనన్న వ్యాఖ్య
03 Tue 10:18 వ్యవసాయ బావిలో మొసలి.. హడలెత్తిపోయిన రైతులు మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యవసాయ బావిలో మొసలి సహాయక చర్యలు చేపట్టడంలో అటవీ సిబ్బంది జాప్యం స్థానిక యువకులే వల వేసి మొసలిని బయటకు తీసిన వైనం సురక్షిత ప్రాంతానికి తరలించనున్న అటవీ అధికారులు
04 Tue 09:52 ఏపీఎల్ తుదిపోరుకు మంగళగిరి సర్వం సిద్ధం.. ఏర్పాట్లను తనిఖీ చేసిన ఏసీఏ అధ్యక్షుడు మంగళగిరి ఏసీఏ స్టేడియంలో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల నిర్వహణ జూన్ 24 నుంచి 30 వరకు జరగనున్న తుది దశ పోటీలు రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమన్న ఏసీఏ
05 Tue 09:50 నారా వారి ఇంట వారసుడు.. తండ్రైన నారా రోహిత్ శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యుల వెల్లడి గతేడాది అక్టోబర్‌లో వివాహబంధంతో ఒక్కటైన నారా రోహిత్, శిరీష వెంకటేశ్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో రోహిత్ కీలక పాత్ర ఒకవైపు తండ్రిగా, మరోవైపు నటుడిగా డబుల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రోహిత్
06 Tue 09:48 ‘ప్రపంచాన్నే అధిగమిస్తాం’.. కిమ్ అణు ప్రకటనతో కలకలం! అణ్వాయుధాలను మరింత పెంచాలని కిమ్ పిలుపు ‘ప్రపంచాన్ని మించే స్థాయికి చేరాలి’ అని వ్యాఖ్య అణ్వస్త్రాలే దేశ రక్షణకు ప్రధాన బలమన్న ఉత్తర కొరియా అమెరికా-దక్షిణ కొరియా సైనిక సహకారంపై విమర్శలు 10 వేల టన్నుల క్షిపణి యుద్ధనౌక నిర్మాణానికి వేగం
07 Tue 09:46 నిద్రిస్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం.. పోలీస్ కాల్పుల్లో నిందితుడికి గాయాలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఘటన తనిఖీలు చేస్తుండగా పోలీసుల కంటపడిన నిందితుడు పారిపోయేందుకు పోలీసులపైకి కాల్పులు ఎదురు కాల్పుల్లో నిందితుడు ముషారఫ్‌కు గాయాలు
08 Tue 09:42 అమెరికా పౌరసత్వం ఇక మరింత ప్రియం.. భారీగా పెరగనున్న ఫీజులు! 75 శాతం వరకు పెంచాలని ప్రభుత్వ ప్రతిపాదన తక్కువ ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన పెరిగిన ప్రాసెసింగ్ ఖర్చుల వల్లే పెంపు అంటున్న హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ దశలో ఉన్న ముసాయిదా
09 Tue 09:32 3 రోజుల్లో రూ.52 లక్షల కోట్లు ఆవిరి.. స్పేస్‌ఎక్స్‌కు భారీ షాక్ స్పేస్‌ఎక్స్ షేర్లు మూడో రోజు కూడా పతనం మూడు రోజుల్లో 23 శాతం క్షీణించిన స్టాక్ విలువ 600 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరి ఏఐ కోసం భారీ రుణ సమీకరణ యత్నం 20 బిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూకు సిద్ధం
10 Tue 09:29 వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్-లెబనాన్ చర్చలు.. శాశ్వత సరిహద్దు ఒప్పందం దిశగా అమెరికా వ్యూహం! నేటి నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ముఖాముఖి సమావేశాలు హిజ్బుల్లా సాయుధ బలగాల నిరాయుధీకరణే ప్రధాన ఎజెండా అమెరికా రక్షణ విభాగం 'సెంట్‌కామ్' ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా వ్యవస్థ లెబనాన్ ఆర్థిక పునర్నిర్మాణానికి కీలకంగా చర్చలు