తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ
- ఈ నెల 10న రాష్ట్ర బంద్ కు పిలుపు
- అక్రమ కేసులను నిరసిస్తూ బంద్
- 317 జీవోను పునఃసమీక్షించాలని బీజేపీ డిమాండ్
మరోవైపు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన కాసేపటి క్రితం కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో అక్రమ కేసులను నిరసిస్తూ, 317 జీవోను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు మద్దతు ప్రకటించాలని, బంద్ ను విజయవంతం చేయాలని బీజేపీ కోరింది.