మంత్రి బొత్స కాళ్లకు ఐఏఎస్ అధికారి మొక్కడంపై వర్ల రామయ్య స్పందన
- విజయనగరం జిల్లాలో ఘటన
- మంత్రి బొత్స కాళ్లకు మొక్కిన జేసీ
- నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైనం
- ఐఏఎస్ అధికారి తీరుపై విమర్శలు
సదరు ఐఏఎస్ అధికారి చర్య చూస్తుంటే జిల్లా యంత్రాంగం మొత్తం మంత్రికి దాసోహం అంటోందని భావించాలా? ఈ చర్యను ఐఏఎస్ అధికారుల సంఘం తక్షణమే ఖండించాలి కదా? వాళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు.