వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై వెంటనే చర్యలు తీసుకోండి: వర్ల రామయ్య
- అంబేద్కర్ వల్ల వచ్చిందేమీ లేదన్న శ్రీదేవి
- అంబేద్కర్ పై తొలి నుంచి వైసీపీ నేతలు అయిష్టతను చూపుతున్నారన్న వర్ల
- శ్రీదేవి వ్యాఖ్యలు శిక్షార్హమన్న టీడీపీ నేత
తొలి నుంచి కూడా అంబేద్కర్ అంటే వైసీపీ నేతలు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ ను ఆ పార్టీ ముఖ్య నేతలు కించపరచడం చాలా సార్లు చూశామని చెప్పారు. ఇప్పుడు అంబేద్కర్ ను శ్రీదేవి కించపరిచారని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు శిక్షార్హమని... ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.