ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీలో కొత్తగా 130 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
    01 Thu 18:24

    ఏపీలో కొత్తగా 130 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

    • చిత్తూరు జిల్లాలో 18 మందికి కరోనా
    • కరోనా నుంచి కోలుకున్న 97 మంది
    • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,081  
  • బసవతారకం ఆసుపత్రి ఆ స్ఫూర్తితోనే పనిచేస్తోంది: వెంకయ్యనాయుడు
    02 Mon 23:12

    బసవతారకం ఆసుపత్రి ఆ స్ఫూర్తితోనే పనిచేస్తోంది: వెంకయ్యనాయుడు

    • బసవతారకం ఆసుపత్రి సేవలను కొనియాడిన వెంకయ్యనాయుడు
    • మారుతున్న జీవనశైలి వల్లే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన
    • విద్య, వైద్యం ఉచితంగా అందించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచన
    • క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వాలు తప్పనిసరి చేయాలని విజ్ఞప్తి
    • బసవతారకం ఆసుపత్రి సేవలను అమరావతికి విస్తరించాలని కోరిక
  • ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే ఈ క్యాన్సర్ ఆసుపత్రి: బాలకృష్ణ
    03 Mon 23:01

    ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే ఈ క్యాన్సర్ ఆసుపత్రి: బాలకృష్ణ

    • బసవతారకం ఆసుపత్రి 25 ఏళ్ల వేడుకలో భావోద్వేగంగా ప్రసంగించిన బాలకృష్ణ
    • తల్లి కోరిక, తండ్రి ఆశయంతోనే ఈ సంస్థ ఏర్పాటైందని వెల్లడి
    • ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతలు, ప్రభుత్వాల సహకారాన్ని గుర్తుచేసుకున్న బాలయ్య
    • అమరావతిలో 1000 పడకలతో మరో ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం
    • వైద్యులు, సిబ్బంది సేవలను కొనియాడిన బాలకృష్ణ
  • కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
    04 Mon 22:52

    కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

    • బిడది టౌన్‌షిప్‌పై చర్చకు కుమారస్వామికి శివకుమార్ ఆహ్వానం
    • బహిరంగ చర్చకు రావాలన్న కుమారస్వామి సవాల్‌ను స్వీకరించిన డీకే
    • వేల ఎకరాల్లో తలపెట్టిన ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న స్థానిక రైతులు
  • చిరు-బాబీ సినిమా.. హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభం
    05 Mon 22:46

    చిరు-బాబీ సినిమా.. హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభం

    • మెగా 158 రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం
    • ఇటీవలే పొల్లాచ్చిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రబృందం
    • చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని వెల్లడించిన నిర్మాతలు
    • చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం 
    • కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌
  • ఇంటికి కొత్త కళ... 2026లో లైటింగ్ ట్రెండ్స్ ఇవే!
    06 Mon 22:39

    ఇంటికి కొత్త కళ... 2026లో లైటింగ్ ట్రెండ్స్ ఇవే!

    • ప్రస్తుతం ఇంటి అలంకరణలో లైటింగ్‌కు పెరిగిన ప్రాధాన్యం
    • సాధారణ ఓవర్‌హెడ్ లైట్లకు బదులు లేయర్డ్ లైటింగ్ వైపు మొగ్గు
    • ఇంటికి ఆభరణాల్లా మారుతున్న స్కల్పురల్, స్టేట్‌మెంట్ ఫిక్చర్స్
    • చల్లని కాంతి స్థానంలో వెచ్చని రంగుల లైట్లకు పెరుగుతున్న డిమాండ్
    • వివిధ రకాల లైట్లను ఉపయోగించి ఇంటికి కొత్త అందం
  • మమతా బెనర్జీకి షాక్.. చైర్‌పర్సన్‌గా తొలగించిన రెబల్ వర్గం
    07 Mon 22:37

    మమతా బెనర్జీకి షాక్.. చైర్‌పర్సన్‌గా తొలగించిన రెబల్ వర్గం

    • టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం
    • చైర్‌పర్సన్ పదవి నుంచి మమతను తొలగించిన రెబల్స్
    • కొత్త కమిటీ ఏర్పాటు, అరూప్ రాయ్ నూతన చైర్మన్
    • అభిషేక్ బెనర్జీని సస్పెండ్ చేసిన తిరుగుబాటు వర్గం
  • 45 ఏళ్ల పాటు నడిచిన రెస్టారెంట్ మూసివేత.. బోర్డుపై సీక్రెట్ రెసిపీ రాసి వెళ్లిన యాజమాన్యం!
    08 Mon 22:21

    45 ఏళ్ల పాటు నడిచిన రెస్టారెంట్ మూసివేత.. బోర్డుపై సీక్రెట్ రెసిపీ రాసి వెళ్లిన యాజమాన్యం!

    • వీడ్కోలు బోర్డుపై తమ ఫేమస్ వైట్ సాస్ రెసిపీని రాసిన యాజమాన్యం
    • 2017లో మూసివేసినా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ
    • వ్యాపార రహస్యం కంటే కస్టమర్ల ప్రేమకే విలువిచ్చిన ఘటనపై ప్రశంసలు
  • తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం.. భూమి కేటాయించేందుకు టీటీడీ అంగీకారం
    09 Mon 21:51

    తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం.. భూమి కేటాయించేందుకు టీటీడీ అంగీకారం

    • తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం ఏర్పాటుకు రంగం సిద్ధం
    • రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు టీటీడీ సూత్రప్రాయ అంగీకారం
    • కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మ్యూజియం నిర్మాణం
    • పురాతన శిలా, రాగి శాసనాలు, వివిధ లిపుల ప్రదర్శన
    • వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి
  • నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ప్రాణాలకు తెగించి కాపాడిన తండ్రి!
    10 Mon 21:50

    నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ప్రాణాలకు తెగించి కాపాడిన తండ్రి!

    • మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుతపులి
    • ప్రాణాలకు తెగించి కూతురిని కాపాడుకున్న తండ్రి
    • చీకట్లో పారిపోతూ ప్రమాదవశాత్తు బావిలో పడ్డ తండ్రీకూతుళ్లు
    • గ్రామస్థుల సహాయంతో సురక్షితంగా బయటకు.. ఆసుపత్రిలో చికిత్స
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV