ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌లు, థియేట‌ర్ల వ‌ర్గీక‌ర‌ణ‌పై కమిటీ... ప్రభుత్వం ఉత్తర్వులు
    Tue 11:42

    ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌లు, థియేట‌ర్ల వ‌ర్గీక‌ర‌ణ‌పై కమిటీ... ప్రభుత్వం ఉత్తర్వులు

    • క‌మిటీలో ఉన్న‌తాధికారులు, ఎగ్జిబిట‌ర్లు
    • ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నున్న క‌మిటీ
    • జీవో 35 ప్రకారం విక్రయిస్తే మూతే మార్గమన్న ఎగ్జిబిటర్లు  
    Read full story
  • షూటింగ్‌కు గ్యాప్... కిచెన్‌లో గరిటె తిప్పిన శ్రుతి హాసన్!
    Thu 19:19

    షూటింగ్‌కు గ్యాప్... కిచెన్‌లో గరిటె తిప్పిన శ్రుతి హాసన్!

    • వంటగదిలో గరిటె తిప్పిన నటి శ్రుతి హాసన్
    • ఇంట్లోనే అంబూర్ బిర్యానీ, కథిరికాయ్ కర్రీ తయారీ
    • తన వంటకం ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న సలార్ బ్యూటీ
    • ప్రస్తుతం సలార్ 2 సినిమాతో బిజీగా ఉన్న శ్రుతి
    Read full story
  • ఇంటర్ ఫలితాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారా?: తెలంగాణ విద్యాశాఖ ఏం చెప్పిందంటే?
    Thu 19:19

    ఇంటర్ ఫలితాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారా?: తెలంగాణ విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

    • ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం
    • ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని విద్యాశాఖ వెల్లడి
    • 2014 నుంచి 2025 వరకు విడుదలైన ఫలితాల తేదీలను పేర్కొన్న వైనం
    Read full story
  • ఇరాన్‌తో చర్చల్లో మధ్యవర్తిగా పాకిస్థాన్... ఇజ్రాయెల్ రాయబారి కీలక వ్యాఖ్యలు
    Thu 19:03

    ఇరాన్‌తో చర్చల్లో మధ్యవర్తిగా పాకిస్థాన్... ఇజ్రాయెల్ రాయబారి కీలక వ్యాఖ్యలు

    • ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిగా పాకిస్థాన్‌
    • ఇది అమెరికా సొంత నిర్ణయమన్న ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్
    • 15 సూత్రాల ప్రణాళికపై తమకు నమ్మకం ఉందని వెల్లడి
    • ఇరాన్‌పై సైనిక చర్య ముగిసింది, దౌత్యానికి అవకాశం ఇస్తున్నామని వివరణ
    • ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేశామన్న ఇజ్రాయెల్ రాయబారి
    Read full story
  • పవన్ ఖేరా అరెస్ట్‌పై ఉత్కంఠ... తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు
    Thu 18:49

    పవన్ ఖేరా అరెస్ట్‌పై ఉత్కంఠ... తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు

    • అసోం సీఎం భార్యపై ఆరోపణల కేసులో పవన్ ఖేరాకు అరెస్ట్ ముప్పు
    • అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్
    • ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తీర్పు రిజర్వ్‌
    • రేపు వెలువడనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
    • ఇది రాజకీయ కక్ష సాధింపేనని ఖేరా తరఫు న్యాయవాది వాదన
    Read full story
  • చేయాల్సింది పాదయాత్ర కాదు... ఆత్మవిమర్శన యాత్ర: జగన్ పై షర్మిల ఫైర్
    Thu 18:28

    చేయాల్సింది పాదయాత్ర కాదు... ఆత్మవిమర్శన యాత్ర: జగన్ పై షర్మిల ఫైర్

    • వైఎస్సార్ పాదయాత్రకు నేటితో 23 ఏళ్లు
    • జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు
    • బీజేపీ కేసులకు భయపడి వైఎస్సార్ లౌకికవాదానికి జగన్ తూట్లు పొడిచారని ఆరోపణ
    • దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నా జగన్ మౌనంగా ఉన్నారని ఫైర్
    • పాదయాత్ర కాదు, ముందు ఆత్మవిమర్శ యాత్ర చేయాలని జగన్‌కు హితవు
    Read full story
  • శత్రువులు మాపై విజయం సాధించలేరు: ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి
    Thu 18:27

    శత్రువులు మాపై విజయం సాధించలేరు: ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి

    • కాల్పుల విరమణ ప్రతిపాదనలో యురేనియం శుద్ధి అంశాన్ని వ్యతిరేకిస్తోన్న అమెరికా
    • అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అన్న మొహమ్మద్ ఎస్లామీ
    • ఇరాన్ హక్కుల పరిరక్షణ అత్యవసరమని వ్యాఖ్య
    Read full story
  • 'మావిగన్' బిల్లును అసెంబ్లీలో పెడతానని జగన్ అనడం హాస్యాస్పదం: రఘురామకృష్ణరాజు
    Thu 18:08

    'మావిగన్' బిల్లును అసెంబ్లీలో పెడతానని జగన్ అనడం హాస్యాస్పదం: రఘురామకృష్ణరాజు

    • ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడులను ఖండించిన రఘురామ 
    • టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం వల్లే వైసీపీ 11కి పడిపోయిందని ఎద్దేవా
    • ప్రజలకు రోజూ సినిమా చూపిస్తానంటే చూడటానికి ఎవరూ ఖాళీగా లేరని వ్యాఖ్య
    Read full story
  • 'మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్
    Thu 18:03

    'మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్

    • జగన్ 'మావిగన్' ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ఎద్దేవా
    • వాటికన్‌ను రాజధానిగా సూచించనందుకు సంతోషమంటూ వ్యంగ్యం
    • అమరావతే ఏకైక, శాశ్వత రాజధాని అని పునరుద్ఘాటన
    • వైసీపీ ఒక సైకో పార్టీ అని చంద్రబాబు తీవ్ర విమర్శలు
    • విధ్వంసం సృష్టించే శక్తులను ఓడించాలని ప్రజలకు పిలుపు
    Read full story
  • జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళుతుండటంపై ధర్మపురి అర్వింద్ స్పందన
    Thu 18:02

    జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళుతుండటంపై ధర్మపురి అర్వింద్ స్పందన

    • జీవన్ రెడ్డిది తప్పుడు నిర్ణయమన్న ధర్మపురి అర్వింద్
    • అస్తిత్వం కోల్పోతున్న బీఆర్ఎస్‌లో చేరడం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్య
    • జీవన్ రెడ్డి అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్న అర్వింద్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV