ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోబోతోందనే వార్తల నేపథ్యంలో ఆమె తల్లి స్పందన!
- నిక్ జొనాస్ ఒక జీనియస్ అన్న మధు చోప్రా
- చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడని కితాబు
- ఇంట్లో అందరూ అతన్ని ప్రేమిస్తారని వ్యాఖ్య
నిక్ జొనాస్ ఒక జీనియస్ అని మధు చోప్రా కితాబునిచ్చారు. తాను 40 ఏళ్లు డాక్టర్ గా పని చేశానని... ఇద్దరు సంతోషకరమైన పిల్లలకు తల్లినని తెలిపారు. ఒక జీనియస్ కు అత్తనని చెప్పారు. ప్రస్తుతం ఒక స్టూడియోకు మేనేజింగ్ డైరెక్టర్ నని తెలిపారు. నిక్ చాలా నెమ్మదస్తుడని, చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడని చెప్పారు. తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అతన్ని ప్రేమిస్తారని తెలిపారు.