ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ విషయంలో నేను కొందరు స్టార్స్ ను హర్ట్ చేశాను: సాయికుమార్
    Sat 11:59

    ఆ విషయంలో నేను కొందరు స్టార్స్ ను హర్ట్ చేశాను: సాయికుమార్

    • డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పొజిషన్ చూశాను 
    • అందుకున్న తొలి పారితోషికం 500 రూపాయలు 
    • 25 వేల వరకూ తీసుకున్నాను 
    • ఇప్పుడు లక్షల్లోకి వెళ్లిపోయింది
    Read full story
  • మార్కాపురం బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత
    Thu 14:59

    మార్కాపురం బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత

    • ఘటనలో 13 మంది మృతి పట్ల అనిత తీవ్ర దిగ్భ్రాంతి, కుటుంబాలకు సానుభూతి
    • క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటన
    • ప్రమాద కారణాలపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తామని వెల్లడి
    • భవిష్యత్తులో కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేస్తామని హామీ
    Read full story
  • వందేభారత్ రైలులో పురుగుల భోజనం.. ఐఆర్‌సీటీసీకి భారీ జరిమానా
    Thu 14:55

    వందేభారత్ రైలులో పురుగుల భోజనం.. ఐఆర్‌సీటీసీకి భారీ జరిమానా

    • పాట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మార్చి 15న ప్రయాణించిన రితేశ్ కుమార్
    • తమకు అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు రావడంతో మేనేజర్‌కు ఫిర్యాదు
    • దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన రితేశ్ కుమార్
    • ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షలు, సంబంధిత కేటరింగ్ సంస్థకు రూ.50 లక్షల జరిమానా
    Read full story
  • ఐపీఎల్-2026లో సత్తా చాటేందుకు ఉరకలేస్తున్న 4 కొత్త ముఖాలు!
    Thu 14:46

    ఐపీఎల్-2026లో సత్తా చాటేందుకు ఉరకలేస్తున్న 4 కొత్త ముఖాలు!

    • ఐపీఎల్ 2026 సీజన్‌లో వెలుగులోకి రానున్న యువ ఆటగాళ్లు
    • నలుగురు యువ ఆటగాళ్లపైనే అందరి కళ్లు!
    • ఇద్దరు ఆటగాళ్లపై రూ.14.2 కోట్లు కురిపించిన చెన్నై సూపర్ కింగ్స్
    • రంజీ హీరో అకిబ్ నబీని రూ.8.40 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
    • యశ్ దయాల్ స్థానంలో ఆర్‌సీబీలోకి యువ బౌలర్ మంగేష్ యాదవ్
    Read full story
  • హైదరాబాద్‌తో పోల్చొద్దు.. బెంగళూరు స్థాయి వేరు: డీకే శివకుమార్
    Thu 14:30

    హైదరాబాద్‌తో పోల్చొద్దు.. బెంగళూరు స్థాయి వేరు: డీకే శివకుమార్

    • గ్లోబల్ టెక్ హబ్స్ జాబితాలో బెంగళూరుకు 6వ ర్యాంక్, హైదరాబాద్‌కు 26వ స్థానం
    • బెంగళూరు అభివృద్ధిపై కర్ణాటక అసెంబ్లీలో వాడీవేడీ చర్చ
    • హైదరాబాద్‌తో పోటీయే లేదంటూ డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
    • నగరంలో 400 ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఉన్నాయన్న డీకే శివకుమార్
    Read full story
  • వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: 'ధురంధర్' దర్శకుడి వార్నింగ్
    Thu 14:27

    వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: 'ధురంధర్' దర్శకుడి వార్నింగ్

    • ఏడు రోజుల్లో రూ. 1,006 కోట్లు వసూలు చేసిన 'ధురంధర్ 2'
    • హంజా అనే పాత్రను కించపరిచేలా సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
    • అవి ఏఐ ఫొటోలు అని తెలిపిన డైరెక్టర్ ఆదిత్య ధర్
    • అలజడులు సృష్టించేందుకు మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేస్తున్నారని మండిపాటు
    Read full story
  • రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం బీసీలను అవమానించడమే: తలసాని
    Thu 14:26

    రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం బీసీలను అవమానించడమే: తలసాని

    • బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ నిరసన
    • బీసీలకు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదన్న తలసాని
    • సిద్ధరామయ్యతో అబద్ధపు హామీలు ఇప్పించి ఓట్లు దండుకున్నారని మండిపాటు
    Read full story
  • సర్కారీ బడుల్లో ఇక చేపల కూర.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
    Thu 14:19

    సర్కారీ బడుల్లో ఇక చేపల కూర.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

    • ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంలో చేపల కూర
    • విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తిలాపియా చేపల పెంపకం
    • ఈ చేపలో ఒకే ముల్లు ఉండటంతో పిల్లలకు సురక్షితం
    • అసెంబ్లీలో మంత్రి వాకిటి శ్రీహరి కీలక ప్రకటన
    • గ్రామస్థాయిలో క్రీడలను బలోపేతం చేస్తామని వెల్లడి
    Read full story
  • ఇప్పుడు నాకు ఇద్దరు అన్నయ్యలు: అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్
    Thu 14:16

    ఇప్పుడు నాకు ఇద్దరు అన్నయ్యలు: అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్

    • సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల
    • చిరంజీవి, నాగబాబులతో తన బంధంపై భావోద్వేగ పోస్ట్
    • నాకు అన్నలు లేరు, కానీ జీవితం ఇద్దరిని ఇచ్చిందన్న అన్నా
    • గంటల వ్యవధిలోనే లక్షల్లో ఫాలోవర్లు, వైరల్ అయిన తొలి పోస్ట్
    • భర్తలాగే తాను కూడా అన్నయ్య అని పిలవడం అలవాటైందని వెల్లడి
    Read full story
  • దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయి చూపించు: హరీశ్ రావుకు వేముల వీరేశం సవాల్
    Thu 13:57

    దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయి చూపించు: హరీశ్ రావుకు వేముల వీరేశం సవాల్

    • హరీశ్ రావుకు సీఎం అయ్యేంత సీన్ లేదన్న వేముల
    • సొంత పార్టీకే ప్రెసిడెంట్ కాలేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం ఎలా అవుతారని ఎద్దేవా
    • దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని కితాబు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV