01 Fri 11:25 కోవిడ్ ఇక మీదట సాధారణ ఫ్లూగా మారనుందా?: కావచ్చంటున్న కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు ఒక స్థాయి తర్వాత తీవ్రత తగ్గుతుంది ఇదే ఆఖరి వేరియంట్ కాకపోవచ్చు కానీ, ఆందోళనకరమైన ఆఖరుది ఇదే అవుతుంది శీతాకాలంలో వచ్చే ఫ్లూగా మారొచ్చు
02 Sat 21:32 ఒకప్పుడు అకౌంట్లో రూ.84... ఇప్పుడు 'ధురంధర్'తో టాప్ రేంజ్ కి! 'ధురంధర్' సక్సెస్‌తో ప్రశంసలు అందుకుంటున్న నటుడు గౌరవ్ గెరా కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను పంచుకున్న వైనం ఒక దశలో తన అకౌంట్‌లో కేవలం రూ. 84 మాత్రమే ఉన్నాయని వెల్లడి తండ్రి పంపిన రూ. 2,000 లేఖలను ఇప్పటికీ దాచుకున్నానని వ్యాఖ్య ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు వినయాన్ని నేర్పించాయని తెలిపిన గౌరవ్
03 Sat 21:30 ఫిఫా వరల్డ్ కప్‌లో టెక్నాలజీ విప్లవం.. సెన్సార్ బంతి, ఏఐ అవతార్లతో సరికొత్త ఫుట్‌బాల్ 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో సరికొత్త టెక్నాలజీ వినియోగం సెన్సార్‌తో కూడిన ‘ట్రయోండా’ బంతితో కచ్చితమైన నిర్ణయాలు ఏఐ ఆధారిత 3డీ అవతార్లతో ఆఫ్‌సైడ్ గుర్తింపు ప్రతి మ్యాచ్‌లో రిఫరీలకు బాడీ కెమెరాలు, తప్పనిసరి హైడ్రేషన్ బ్రేక్స్ 48 జట్లతో అతిపెద్ద టోర్నమెంట్‌గా రికార్డ్
04 Sat 21:21 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు... జంబో సైజ్ ఫ్యామిలీ! ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా జియోనా చానా ఫ్యామిలీ జియోనా 2021లో మరణించినా కలిసే జీవిస్తున్న కుటుంబం మిజోరాంలోని బక్తావంగ్ గ్రామంలో నాలుగంతస్తుల భవనంలో నివాసం సుమారు 200 మంది సభ్యులు 100 గదుల ఇంట్లో నివాసం
05 Sat 21:18 'రేణిగుంట'కు సీక్వెల్... ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి చేతుల మీదుగా 'రేణిగుంట 2' ఫస్ట్ లుక్ విడుదల తొలి భాగానికి దర్శకత్వం వహించిన పనీర్ సెల్వమే ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత 2009లో వచ్చిన 'రేణిగుంట'కు సీక్వెల్‌గా ఈ సినిమా తొలి భాగాన్ని మించి గ్రిప్పింగ్‌గా ఉండనున్నట్లు చిత్ర వర్గాల వెల్లడి ప్రస్తుతం చివరి దశలో ఉన్న సినిమా షూటింగ్
06 Sat 21:03 భారత్ లోని ఈ 5 ఆలయాలు చాలా రిచ్! దేశంలోనే అత్యంత సంపన్న ఆలయంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల ఆస్తుల విలువ సుమారు రూ. 3 లక్షల కోట్లుగా అంచనా జాబితాలో పద్మనాభస్వామి, షిర్డీ, వైష్ణోదేవి, గురువాయూర్ ఆలయాలు భక్తుల విరాళాలు, కానుకలే ఆలయాల ప్రధాన ఆదాయ వనరు ఆదాయాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న ఆలయ ట్రస్టులు
07 Sat 20:59 సీనియర్లను పక్కనబెట్టి అయినా అతడ్ని ఆడించాలి: గవాస్కర్ ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీని ఆడించాలని చెప్పిన గవాస్కర్ ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన 15 ఏళ్ల సంచలనం అవసరమైతే సంజూ, అభిషేక్ శర్మలను పక్కన పెట్టాలని సూచన భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ ఐర్లాండ్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా నియామకం
08 Sat 20:47 రుతుపవనాలు వచ్చేశాయి.. ఏపీలో వర్షపాతం అంచనాలు ఇవిగో! ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాయలసీమ ప్రాంతాన్ని తొలుత తాకినట్లు ప్రకటించిన విపత్తుల నిర్వహణ సంస్థ ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం తరచూ విరామాలు తీసుకుంటూ రుతుపవనాల గమనం సాగే సూచనలు కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం
09 Sat 20:35 గడువుకు ముందే ఐటీఆర్ ఫైలింగ్... లాభాలు ఇవే! నష్టాలను భవిష్యత్తు లాభాలతో సర్దుబాటు చేసుకునే అవకాశం కోల్పోవద్దు సులువైన రుణ, వీసా ప్రక్రియలకు సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ తప్పనిసరి వేతన జీవులకు ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31
10 Sat 20:31 ప్రొటీన్ పౌడర్ వాడుతున్నారా? ఈ 4 జాగ్రత్తలు మీకోసమే! ప్రోటీన్ పౌడర్ వాడే ముందు నిపుణుల కీలక సూచనలు జీర్ణవ్యవస్థ, కిడ్నీ, లివర్ ఆరోగ్యాన్ని పరిశీలించుకోవాలి శరీరానికి తగినంత నీరు అందించడం చాలా ముఖ్యం వైద్యులను సంప్రదించకుండా సప్లిమెంట్లు మొదలుపెట్టవద్దు ముఖ్యంగా శాకాహారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి