ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రజనీకాంత్ ముందుకు ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్!
    01 Tue 18:00

    రజనీకాంత్ ముందుకు ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్!

    • రజనీ ముందుకు కొత్త కథలు
    • లైన్లో ఉన్న దర్శకులు
    • ఆయన నిర్ణయం కోసం వెయిటింగ్
    • బాల్కి కథపై రజనీ ఆసక్తి  
  • ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేష్ స్పందన
    02 Wed 09:55

    ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేష్ స్పందన

    • సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి చంద్రబాబు, లోకేష్ అభినందనలు
    • దేశ గతిని మార్చిన గొప్ప నేతగా మోదీని అభివర్ణన
    • సంక్షేమం, అభివృద్ధిని మోదీ సమన్వయం చేశారన్న సీఎం
    • వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర నిర్మిస్తామని వెల్లడి
    • మోదీ ఘనత అనితరసాధ్యమని లోకేష్ వ్యాఖ్య
  • భాగస్వామితో గొడవ తర్వాత దీర్ఘాలోచనలో గొరిల్లా.. వీడియో చూసి 'ఇది మా కథే' అంటున్న నెటిజన్లు!
    03 Wed 09:46

    భాగస్వామితో గొడవ తర్వాత దీర్ఘాలోచనలో గొరిల్లా.. వీడియో చూసి 'ఇది మా కథే' అంటున్న నెటిజన్లు!

    • తన భాగస్వామితో గొడవపడిన తర్వాత గొరిల్లా వీడియో వైరల్
    • జపాన్‌లోని హిగాషియామా జూలో 13 ఏళ్ల కియోమాసా గొరిల్లా ఇది
    • మనిషిలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కనిపించడంతో నెటిజన్ల ఫిదా
    • తమ జీవితాలతో పోల్చుకుంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
    • సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన గొరిల్లా పోజ్
  • హ్యాపీ బర్త్ డే ఎన్బీకే.. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
    04 Wed 09:42

    హ్యాపీ బర్త్ డే ఎన్బీకే.. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

    • నేడు బాలయ్య పుట్టినరోజు
    • సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య సేవలను కొనియాడిన వైనం
    • బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చేస్తున్న సేవలకు ప్రశంస
    • #HappyBirthdayNBK అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేస్తూ ట్వీట్
  • జస్టిన్ ట్రూడోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను: కేటీ పెర్రీ ప్రకటన
    05 Wed 09:33

    జస్టిన్ ట్రూడోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను: కేటీ పెర్రీ ప్రకటన

    • కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రేమలో ఉన్నట్టు కేటీ పెర్రీ వెల్లడి
    • ఆయనే తన జీవితానికి సర్వస్వం అని వ్యాఖ్యలు
    • న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి హాజరు
    • ట్రూడో తన జీవితానికి ఓ లంగరులాంటి వాడన్న పాప్ స్టార్
  • భయపెట్టనున్న జాన్వీ కపూర్... 'తుంబాడ్' దర్శకుడితో హారర్ జోనర్‌లో కొత్త సినిమా!
    06 Wed 09:28

    భయపెట్టనున్న జాన్వీ కపూర్... 'తుంబాడ్' దర్శకుడితో హారర్ జోనర్‌లో కొత్త సినిమా!

    • 'తుంబాడ్' ఫేమ్ రాహి అనిల్ బర్వేతో జాన్వీ సినిమా
    • భారీ బడ్జెట్‌తో క్రీచర్ హారర్ చిత్రంగా రూపకల్పన
    • ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్
    • అన్నీ కుదిరితే ఈ ఏడాదే చిత్రీకరణ ప్రారంభం
    • జియో స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమా
  • పెద్దపల్లిలో తప్పిన పెను ప్రమాదం.. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ రైల్వే కార్మికులు
    07 Wed 09:20

    పెద్దపల్లిలో తప్పిన పెను ప్రమాదం.. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ రైల్వే కార్మికులు

    • పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన రైల్వే ట్రాక్ యంత్రం
    • ట్రాక్ మరమ్మతు పనులు చేస్తుండగా చోటుచేసుకున్న ఘటన
    • ప్రమాదంపై విచారణకు ఆదేశించిన రైల్వే అధికారులు
  • ఏఐ గ్లాసెస్‌తో పరీక్ష.. దక్షిణ కొరియాలో హైటెక్ చీటింగ్
    08 Wed 09:17

    ఏఐ గ్లాసెస్‌తో పరీక్ష.. దక్షిణ కొరియాలో హైటెక్ చీటింగ్

    • దక్షిణ కొరియాలో టోయిక్ పరీక్షలో ఏఐ గ్లాసెస్‌తో చీటింగ్
    • మోసానికి పాల్పడిన ఇద్దరిపై నాలుగేళ్ల పాటు నిషేధం
    • ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి మూడు దేశాల టెలికాం సంస్థల ఒప్పందం
    • సుమారు 500 మిలియన్ డాలర్ల నిధి ఏర్పాటుకు నిర్ణయం
    • ప్రపంచవ్యాప్తంగా ఏఐ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యం
  • ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర.. నెహ్రూ రికార్డు బ్రేక్
    09 Wed 09:08

    ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర.. నెహ్రూ రికార్డు బ్రేక్

    • సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు
    • జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన మోదీ
    • 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ ప్రత్యేక సమావేశం
    • ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న కార్యక్రమానికి అగ్రనేతల హాజరు
    • మోదీకి అభినందనగా తీర్మానం ఆమోదించే అవకాశం
  • హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి.. ఆదేశాల ఉల్లంఘనపై సీరియస్
    10 Wed 08:53

    హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి.. ఆదేశాల ఉల్లంఘనపై సీరియస్

    • కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై హైకోర్టు అసంతృప్తి
    • భూ వివాదాల్లో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు
    • గతంలోనూ కమిషనర్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం
    • చట్టానికి ఎవరూ అతీతులు కారని హైకోర్టు స్పష్టీకరణ
    • తాజా విచారణలో కమిషనర్ నుంచి పూర్తి వివరణ కోరిన కోర్టు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV