ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దళితుడైన వెంకటనారాయణపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా: నారా లోకేశ్
    Tue 16:07

    దళితుడైన వెంకటనారాయణపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా: నారా లోకేశ్

    • గుంటూరు జిల్లాలో ఘటన
    • పెదనందిపాడులో సీఎం జగన్ జన్మదిన వేడుకలు
    • చంద్రబాబును దూషించారంటూ ఓ వ్యక్తి అభ్యంతరం
    • మద్యం సీసాలతో కొట్టారంటూ లోకేశ్ వెల్లడి
    Read full story
  • కవిత కొత్త పార్టీకి ‘టీఆర్ఎస్’ పేరు?.. తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు!
    Sun 10:52

    కవిత కొత్త పార్టీకి ‘టీఆర్ఎస్’ పేరు?.. తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు!

    • కవిత కొత్త పార్టీకి 'టీఆర్ఎస్' పేరు పెట్టే యోచన
    • ఈ నెల 25న పార్టీ ఆవిర్భావం.. జయశంకర్ సిద్ధాంతాలే స్ఫూర్తి
    • జెండాలో గులాబీ రంగు ఉండదు.. కాంగ్రెస్‌తోనే ప్రధాన పోరు అన్న క‌విత‌
    • మహిళా రిజర్వేషన్ వస్తే సిద్దిపేట లేదా గజ్వేల్ నుంచి పోటీ చేసే అవ‌కాశం
    Read full story
  • భారత్ దాడి చేస్తే ఊరుకోం.. కోల్‌కతాపై విరుచుకుపడతామన్న పాక్ మంత్రి
    Sun 10:30

    భారత్ దాడి చేస్తే ఊరుకోం.. కోల్‌కతాపై విరుచుకుపడతామన్న పాక్ మంత్రి

    • భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు
    • భారత్ సైనిక చర్యకు పాల్పడితే కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిక
    • భారత్ ఒక 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్' ప్లాన్ చేస్తోందని నిరాధార ఆరోపణలు
    • రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలకు ప్రతిస్పందనగా పాక్ మంత్రి వ్యాఖ్యలు
    Read full story
  • కోల్‌కతాలో అరుదైన ఘటన.. 6 కిలోల బరువుతో శిశువు జననం!
    Sun 10:21

    కోల్‌కతాలో అరుదైన ఘటన.. 6 కిలోల బరువుతో శిశువు జననం!

    • లేడీ డఫ్పరిన్ విక్టోరియా ఆసుపత్రిలో ఘటన
    •  సిజేరియన్ ద్వారా ప్రసవం చేసిన వైద్యులు
    •  తల్లి అధిక బరువు, జన్యుపరమైన కారణాలు ఉండొచ్చని అంచనా
    •  ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడి
    Read full story
  • ఉప్పల్‌లో పరుగుల వరద ఖాయం.. నేడు సన్‌రైజర్స్, లక్నో బిగ్ ఫైట్
    Sun 09:49

    ఉప్పల్‌లో పరుగుల వరద ఖాయం.. నేడు సన్‌రైజర్స్, లక్నో బిగ్ ఫైట్

    • నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్, లక్నో జట్ల మధ్య మ్యాచ్
    • ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు.. పరుగుల జాతర ఖాయమంటున్న విశ్లేషకులు
    • గత రికార్డుల్లో సన్‌రైజర్స్‌పై లక్నోదే స్పష్టమైన ఆధిపత్యం
    • కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌కు కూడా దూరం 
    • గతేడాది హైదరాబాద్‌లోనే భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన లక్నో
    Read full story
  • మాచర్ల సీఐపై సస్పెన్షన్ వేటు.. చౌడమ్మ హత్య కేసులో ఆరోపణలు
    Sun 09:45

    మాచర్ల సీఐపై సస్పెన్షన్ వేటు.. చౌడమ్మ హత్య కేసులో ఆరోపణలు

    • మాచర్ల టౌన్ సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు
    • చౌడమ్మ హత్య కేసు విచారణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు
    • హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని ఆరోపణ
    Read full story
  • ప్రేమకు ఇన్సూరెన్స్.. ఆసక్తి రేపుతున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్
    Sun 09:30

    ప్రేమకు ఇన్సూరెన్స్.. ఆసక్తి రేపుతున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్

    • ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం
    • తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి
    • ప్రేమను ఓ యాప్ శాసిస్తే ఎలా ఉంటుందనే కథాంశం
    • ఈ నెల‌ 10న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్
    Read full story
  • బాబూ జగ్జీవన్ రామ్‌కు సీఎం చంద్రబాబు ఘన నివాళి
    Sun 09:27

    బాబూ జగ్జీవన్ రామ్‌కు సీఎం చంద్రబాబు ఘన నివాళి

    • అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అమోఘమన్న సీఎం చంద్రబాబు
    •  విద్యార్థి దశ నుంచే అంటరానితనంపై పోరాడిన సంస్కర్త అని వ్యాఖ్య
    •  జగ్జీవన్ రామ్ స్ఫూర్తిని భావితరాలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపు
    Read full story
  • రాజశేఖర్ ను చిన్నపిల్లాడిలా చూసుకుంటారు: శర్వానంద్
    Sun 09:21

    రాజశేఖర్ ను చిన్నపిల్లాడిలా చూసుకుంటారు: శర్వానంద్

    • 'బైకర్' సినిమా సక్సెస్ మీట్‌లో శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు
    • రాజశేఖర్‌ను చూస్తే జెలసీగా ఉంటుందన్న శర్వానంద్
    • జీవిత గారు ఆయన్ను చిన్న బాబులా చూసుకుంటారని ప్రశంస
    Read full story
  • హైదరాబాద్‌లో భారీ బస్ టెర్మినల్.. 100 ఎకరాల్లో టీజీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక
    Sun 09:06

    హైదరాబాద్‌లో భారీ బస్ టెర్మినల్.. 100 ఎకరాల్లో టీజీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక

    • జీడిమెట్ల గాజులరామారంలో 100 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్
    • అంతర్రాష్ట్ర, సిటీ బస్సుల కోసం వేర్వేరుగా టెర్మినల్స్ నిర్మాణం
    • ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రూపకల్పన
    • ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక డిపో, చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు
    • టీజీఎస్‌ఆర్టీసీకి భూమి కేటాయించిన మేడ్చల్ జిల్లా యంత్రాంగం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV