ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 10 రోజులు ఎవరూ నవ్వకూడదంటూ నిషేధం విధించిన ఉత్తరకొరియా
    Fri 14:26

    10 రోజులు ఎవరూ నవ్వకూడదంటూ నిషేధం విధించిన ఉత్తరకొరియా

    • మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ వర్ధంతి నేపథ్యంలో ఆంక్షలు
    • ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన శిక్షలే
    • పలు కార్యక్రమాలను  నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నార్త్ కొరియా
    Read full story
  • 'అణు'కార్యక్రమాలు వదిలేస్తేనే డీల్.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్
    Thu 09:16

    'అణు'కార్యక్రమాలు వదిలేస్తేనే డీల్.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్

    • నావికా దిగ్బంధనాన్ని 'జీనియస్', 'ఫూల్‌ప్రూఫ్' అని వర్ణన
    • దిగ్బంధనం కొనసాగితే సైనిక చర్య తప్పదని ఇరాన్ హెచ్చరిక
    • అంతర్జాతీయంగా 120 డాలర్లకు పెరిగిన ముడిచమురు ధరలు
    Read full story
  • టూరిస్ట్ వీసాపై వచ్చి మత బోధనలు.. దేశం విడిచి వెళ్లాలని ముగ్గురు అమెరికన్లకు ఆదేశాలు
    Thu 09:09

    టూరిస్ట్ వీసాపై వచ్చి మత బోధనలు.. దేశం విడిచి వెళ్లాలని ముగ్గురు అమెరికన్లకు ఆదేశాలు

    • పూణెలో కరపత్రాలు పంచుతుండగా పోలీసులకు పట్టుబడ్డ వైనం
    • వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత్ వీడాలని ఆదేశం
    • మే 10లోగా దేశం విడిచి వెళ్లాలని నోటీసుల జారీ
    Read full story
  • హెచ్-1బీ లాటరీ దెబ్బ.. రూ.1.6 కోట్ల జీతం వదిలి ఇండియాకు వచ్చిన టెక్కీ!
    Thu 08:51

    హెచ్-1బీ లాటరీ దెబ్బ.. రూ.1.6 కోట్ల జీతం వదిలి ఇండియాకు వచ్చిన టెక్కీ!

    • హెచ్-1బీ లాటరీలో ఎంపిక కాక భారత్‌కు తిరిగి వచ్చిన ఎన్నారై టెక్కీ
    • అమెరికాలో రూ.1.6 కోట్ల జీతం కోల్పోయి, రూ.40 లక్షల అప్పుతో ఇబ్బందులు
    • యూఎస్ కంటే భారత్‌లో టెక్ ఇంటర్వ్యూలు చాలా కఠినంగా ఉన్నాయని ఆవేదన
    • అధిక జీతం ఆశించకుండా ముందు ఉద్యోగంలో చేరాలని సూచిస్తున్న నెటిజన్లు
    Read full story
  • తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో.. ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం
    Thu 08:43

    తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో.. ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం

    • టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహం
    • తిరుమల శ్రీవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా జరిగిన పెళ్లి వేడుక
    • హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి ఫొటోలు, వీడియోలు
    Read full story
  • మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీల దుర్మరణం
    Thu 08:38

    మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీల దుర్మరణం

    • కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ బోల్తా 
    •  అతివేగం, ఓవర్‌లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని అంచనా
    •  మృతుల కుటుంబాలకు ప్రధాని, సీఎం పరిహారం ప్రకటన
    •  ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలు, పలువురి పరిస్థితి విషమం
    Read full story
  • నలుగురు పిల్లల తల్లి.. ఒకే కాన్పులో మరో ముగ్గురికి జన్మ
    Thu 08:31

    నలుగురు పిల్లల తల్లి.. ఒకే కాన్పులో మరో ముగ్గురికి జన్మ

    • మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా ఆసుపత్రిలో అరుదైన ఘటన
    • తల్లీ, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడి
    • వైద్యులనే ఆశ్చర్యపరిచిన సాధారణ ప్రసవండ
    Read full story
  • ఇరాన్ యుద్ధం వల్ల మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది: పాక్ ప్రధాని
    Thu 08:21

    ఇరాన్ యుద్ధం వల్ల మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది: పాక్ ప్రధాని

    • అమెరికా-ఇరాన్ యుద్ధంతో పాక్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమ‌న్న పాక్ ప్ర‌ధాని
    • 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరిగిన ఆయిల్ బిల్లు
    • ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య 21 గంటల పాటు సాగిన చర్చలు
    • త్వరలో రెండో విడత చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం
    • శాంతి ప్రయత్నాలు కొనసాగిస్తామన్న షెహబాజ్
    Read full story
  • నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ
    Thu 08:10

    నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ

    • అమరావతిలో రూ.1,208 కోట్ల ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశం
    • సచివాలయం, అసెంబ్లీ భవనాల పనులకు పరిపాలన అనుమతులకు నిర్ణయం
    • పలు సంస్థలకు భూ కేటాయింపులు, రైతులకు కౌలు పెంపుపై చర్చ
    Read full story
  • వ్యాపింగ్ చేస్తూ దొరికిపోయిన రియాన్ పరాగ్.. చర్యలకు సిద్ధమవుతున్న బోర్డు?
    Thu 08:08

    వ్యాపింగ్ చేస్తూ దొరికిపోయిన రియాన్ పరాగ్.. చర్యలకు సిద్ధమవుతున్న బోర్డు?

    • వివాదంపై పరాగ్ నుంచి వివరణ కోరాలని నిర్ణయించిన బీసీసీఐ
    • భారత్‌లో ఈ-సిగరెట్లపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఈ ఘటనపై తీవ్ర చర్చ
    • పరాగ్ వివరణ తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని బోర్డు స్పష్టీకరణ
    • డ్రెస్సింగ్ రూమ్‌లో కెమెరాల వల్ల ఆటగాళ్ల ప్రైవసీకి భంగం కలుగుతోందని గతంలోనే చర్చ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV