తనకు ప్రాణహాని ఉందంటూ కడప ఎస్పీ అన్బురాజన్ ను కలిసిన వివేకా పీఏ కృష్ణారెడ్డి
- 2019లో వైఎస్ వివేకా హత్య
- కొనసాగుతున్న సీబీఐ విచారణ
- తనపై కొందరు ఒత్తిడి తెస్తున్నారన్న కృష్ణారెడ్డి
- గతంలో కృష్ణారెడ్డిని విచారించిన సీబీఐ
వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ నుంచి రాబట్టిన సమాచారంతో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేయడం తెలిసిందే. వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డిని కూడా సీబీఐ అధికారులు గతంలో విచారణకు పిలిచారు.