01 Mon 16:49 ఏపీ ప్రభుత్వానికి మరో సలహాదారు... ఉత్తర్వులు జారీ మైనారిటీల సంక్షేమ శాఖ సలహాదారుగా జియావుద్దీన్ రెండేళ్ల పాటు కొనసాగనున్న జియావుద్దీన్ ఏపీ ప్రభుత్వానికి భారీ సంఖ్యలో సలహాదారులు వారిలో కొందరికి క్యాబినెట్ హోదా
02 Sat 17:23 ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మంటలు... కిటికీల నుంచి దూకేసిన ప్రయాణికులు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వద్ద తృటిలో తప్పిన భారీ ప్రమాదం జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళుతున్న బస్సులో మంటలు వెంటనే రోడ్డు పక్కన బస్సును ఆపేది అందరూ దిగిపోవాలంటూ కేకలు వేసిన డ్రైవర్ ప్రయాణికులందరూ కిటికీల నుంచి క్షణాల్లో దిగిపోయిన వైనం
03 Sat 17:21 ఏఐ వాడకం ఓ పోర్న్ వ్యసనం: పలంటిర్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు మితిమీరిన ఏఐ వాడకాన్ని పోర్న్ వ్యసనంతో పోల్చిన పలంటిర్ సీఈఓ అలెక్స్ కార్ప్ ఎక్కువ టోకెన్లు వాడటం వల్ల వ్యాపారాలకు ప్రయోజనం ఉండదని స్పష్టం అనవసర ఏఐ వాడకాన్ని తగ్గించేందుకు తమ సంస్థలో ప్రత్యేక టూల్ ఉందని వెల్లడి వినియోగం కంటే వాస్తవ ఫలితాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీలకు సూచన
04 Sat 17:17 చెత్త వేశాడని ట్రోల్ చేశారు.. భరించలేక విద్యార్థి ఆత్మహత్య! చెత్త వేసిన వీడియో వైరల్ ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు కేసు నమోదు చేసిన పోలీసులు ట్రోలింగ్ భరించలేక తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య ఆన్‌లైన్ విమర్శలే కారణమంటున్న కుటుంబం
05 Sat 17:07 డ్రోన్ దాడులు జరిగినా వెనక్కి తగ్గలేదు.. రష్యా సదస్సులో నిబద్ధత చాటుకున్న లోకేష్ రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు హాజరైన మంత్రి నారా లోకేష్ సదస్సు ప్రారంభానికి ముందు సెయింట్ పీటర్స్‌బర్గ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు దాడులు జరిగినా ముందుగా నిర్ణయించిన పర్యటనను కొనసాగించిన లోకేష్ ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం పెట్టుబడిదారులకు ఇచ్చిన మాటకే కట్టుబడినట్లు వెల్లడి
06 Sat 17:04 అన్నామలై కొత్త ఉద్యమం... 24 గంటల్లో 14 లక్షల మంది చేరిక! బీజేపీకి రాజీనామా చేసిన తమిళనాడు నేత అన్నామలై 'వియ్ ది లీడర్స్' పేరుతో కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభం ప్రారంభించిన 24 గంటల్లోనే 14 లక్షల మంది చేరిక ఆయనకు మద్దతుగా పలువురు నేతల రాజీనామా
07 Sat 16:50 కెప్టెన్‌గా తొలగింపు.. సూర్యకుమార్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..! టీ20 కొత్త జట్టుకు సూర్యకుమార్ శుభాకాంక్షలు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాజీ కెప్టెన్ స్పందన యువ ఆటగాడు వైభవ్‌కు అభినందనలు కష్టపడి జట్టులోకి వచ్చావంటూ ప్రశంసలు
08 Sat 16:47 ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమకు అలర్ట్ జూన్ 4న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలి నేడు ఏపీలో అడుగుపెట్టిన రుతుపవనాలు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
09 Sat 16:44 ఒక్క చుక్క రక్తంతో ఐదేళ్ల ముందే లంగ్ క్యాన్సర్ ను గుర్తించవచ్చట! లంగ్ క్యాన్సర్‌ను ఐదేళ్ల ముందే గుర్తించే కొత్త రక్త పరీక్ష ఆవిష్కరణ రక్తంలోని 14 రకాల ప్రొటీన్ల ఆధారంగా క్యాన్సర్ ముప్పు అంచనా ప్రస్తుత స్క్రీనింగ్ పద్ధతుల కంటే కచ్చితమైన ఫలితాలు ధూమపానం చేయని వారిలోనూ క్యాన్సర్ రిస్క్‌ను గుర్తించే సామర్థ్యం క్యాన్సర్‌కు ముందు శరీరంలో జరిగే మార్పులను పసిగట్టడం దీని ప్రత్యేకత
10 Sat 16:37 కార్ల మార్కెట్లో అమ్మకాల జోరు... మహీంద్రాను వెనక్కినెట్టిన టాటా మోటార్స్ మే నెలలో కార్ల అమ్మకాలు మహీంద్రాను వెనక్కినెట్టి రెండో స్థానానికి ఎగబాకిన టాటా మోటార్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్న మారుతీ సుజుకీ గతేడాదితో పోలిస్తే 26% వృద్ధి నమోదు మార్కెట్లో 94% వాటా టాప్ 6 కంపెనీలదే