Sun 20:09 ఏపీలో కొత్తగా 160 కరోనా కేసుల నమోదు గత 24 గంటల్లో 30,859 కరోనా టెస్టులు చిత్తూరు జిల్లాలో 37 కొత్త కేసులు కృష్ణా జిల్లాలో ఒకరి మృతి ఇంకా 1,912 మందికి చికిత్స Read full story
Sat 16:22 మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో ఎలాన్ మస్క్ జాయిన్ అయ్యారా? భారత్ ఏమన్నదంటే? ట్రంప్, మోదీ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ పాల్గొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం మస్క్ జాయిన్ అయినట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చిన కేంద్రం ఈ చర్చలోకి మూడో వ్యక్తి రాలేదని స్పష్టీకరణ Read full story
Sat 16:18 పాకిస్థాన్‌లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంతో తెలుసా..? పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పశ్చిమాసియా సంక్షోభంతో దెబ్బతిన్న ఇంధన సరఫరా దేశంలో 11 రోజులకే సరిపడా ముడి చమురు నిల్వలు ఏప్రిల్ 14 తర్వాత తీవ్ర గ్యాస్ కొరత తప్పదని హెచ్చరిక సామాన్యులపై పెరిగిన రవాణా చార్జీల భారం Read full story
Sat 16:00 తల్లి చనిపోయినా బతికే ఉందని నమ్మించి ఏడేళ్లుగా పెన్షన్ స్వాహా.. కొడుకు ఘరానా మోసం యూపీలో చనిపోయిన తల్లి పేరుతో ఏడేళ్లుగా పెన్షన్ డ్రా సుమారు రూ. 44 లక్షలు స్వాహా చేసిన కొడుకు నకిలీ లైఫ్ సర్టిఫికెట్లతో బ్యాంకును మోసం కోర్టు ఆదేశాలతో కొడుకుపై కేసు నమోదు Read full story
Sat 15:59 ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారు: పయ్యావుల కేశవ్ మూడు రాజధానుల నాటకంతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారన్న పయ్యావుల రాష్ట్రాన్ని జగన్ కేవలం రాజకీయ కోణంలోనే చూశారని విమర్శ సమాజానికి వైసీపీ హానికరమని వ్యాఖ్య Read full story
Sat 15:57 హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనంపై సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడి ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నామన్న ముఖ్యమంత్రి మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించినట్లు వెల్లడి Read full story
Sat 15:37 ముఖ్యమంత్రిని విమర్శించి చిక్కుల్లో పడిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ సీఎంపై వివాదాస్పద పోస్ట్.. పాక్ బౌలర్ నసీమ్ షాకు నోటీసులు 'ఆమెను రాణిలా చూస్తున్నారు' అంటూ పంజాబ్ సీఎంపై నసీమ్ ట్వీట్ పోస్ట్ డిలీట్ చేసి, అకౌంట్ హ్యాక్ అయిందని వివరణ వివరణతో సంతృప్తి చెందని పీసీబీ.. షోకాజ్ నోటీసు జారీ ఉగ్రవాదుల హెచ్చరికల మధ్య పీఎస్‌ఎల్ టోర్నీ నిర్వహణ Read full story
Sat 15:25 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఖుష్బూ భర్త మధురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దర్శకుడు సుందర్ పీఎన్‌కే పార్టీ నుంచి పోటీ అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నట్లు పీఎన్‌కే అధ్యక్షుడి వెల్లడి Read full story
Sat 15:19 భార్యతో 'అసహజ శృంగారం'... నేరం కాదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు భర్తపై భార్య పెట్టిన అసహజ సంభోగం కేసు కొట్టివేత ఇది మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ తీర్పు వైవాహిక బంధంలో సెక్షన్ 377 వర్తించదని స్పష్టీకరణ అయితే, వరకట్న వేధింపుల కేసు విచారణ కొనసాగించాలని ఆదేశం వివాదాల్లో 377 సెక్షన్‌ను ఎక్కువగా వాడుతున్నారని కోర్టు వ్యాఖ్య Read full story
Sat 15:09 బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తే..!: బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక బెంగాల్‌కు హాని చేస్తే కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోతుందన్న మమతా బెనర్జీ నాలుగోసారి బెంగాల్‌లో గెలవడమే తమ పార్టీ లక్ష్యమన్న మమతా బెనర్జీ బెంగాల్‌లో గెలిచాక ఢిల్లీని స్వాధీనం చేసుకుంటామన్న మమతా బెనర్జీ Read full story