ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఐసీసీ ర్యాంకింగ్స్ లో అశ్విన్ పైపైకి...!
    Wed 16:46

    ఐసీసీ ర్యాంకింగ్స్ లో అశ్విన్ పైపైకి...!

    • తాజా ర్యాంకులు ప్రకటించిన ఐసీసీ
    • ఆల్ రౌండర్ ర్యాంకుల్లో అశ్విన్ 2వ స్థానం
    • ఒక స్థానం ఎగబాకిన తమిళతంబి
    • బౌలింగ్, బ్యాటింగ్ లో రాణిస్తున్న వైనం
    Read full story
  • రాజ్యసభకు నితీశ్ కుమార్.. బిహార్‌కు కొత్త సీఎం!
    Fri 07:59

    రాజ్యసభకు నితీశ్ కుమార్.. బిహార్‌కు కొత్త సీఎం!

    • నేడు రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం
    • త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడి
    • 13 తర్వాత బిహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ
    • తదుపరి సీఎంపై మోదీ, అమిత్ షాతో నితీశ్ కీలక భేటీ
    • ఢిల్లీకి చేరుకున్న బిహార్ బీజేపీ ముఖ్య నేతలు
    Read full story
  • నాటో దేశాల తీరుపై ట్రంప్ మరోసారి విసుర్లు
    Fri 07:50

    నాటో దేశాల తీరుపై ట్రంప్ మరోసారి విసుర్లు

    • కాల్పుల విరమణపై అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు రంగం సిద్ధం
    • పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న కీలక భేటీ
    • ఇజ్రాయెల్ దాడులతో చర్చలకు అర్థం లేదన్న ఇరాన్ అధ్యక్షుడు
    • మిత్రదేశాలైన నాటోపై మరోసారి విరుచుకుపడిన డొనాల్డ్ ట్రంప్
    Read full story
  • చంద్రుడిని చుట్టి వస్తున్న ఆర్టెమిస్-2.. నేడు భూమిపైకి!
    Fri 07:40

    చంద్రుడిని చుట్టి వస్తున్న ఆర్టెమిస్-2.. నేడు భూమిపైకి!

    • చంద్రుడిని చుట్టి భూమికి తిరుగు ప్రయాణమైన నాసా ఆర్టెమిస్-2
    • అంతరిక్ష యాత్రలో అపోలో-13 రికార్డును అధిగమించిన వ్యోమగాములు
    • పసిఫిక్ మహాసముద్రంలో స్పేస్‌క్రాఫ్ట్ స్ప్లాష్‌డౌన్ ఉంటుందని ప్రకటన
    Read full story
  • వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్
    Fri 07:27

    వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్

    • ఆరు నెలలు క్లాసుల నుంచి, కోర్సు పూర్తయ్యేవరకు హాస్టల్ నుంచి బహిష్కరణ
    • వాట్సాప్ కామెంట్ల వివాదంతో మొదలైన గొడవ
    • వీడియో ఆధారాలతో నేరుగా ఎన్ఎంసీకి ఫిర్యాదు చేసిన జూనియర్లు
    Read full story
  • ఆలయాల్లోకి కొందరికే ప్రవేశమా?.. హిందూమతానికే మంచిది కాదు: సుప్రీంకోర్టు
    Fri 07:22

    ఆలయాల్లోకి కొందరికే ప్రవేశమా?.. హిందూమతానికే మంచిది కాదు: సుప్రీంకోర్టు

    • ఆలయాల్లోకి కొందరిని రానివ్వకపోవడం హిందూమతానికి మంచిది కాదన్న సుప్రీంకోర్టు
    • ఇలాంటి పద్ధతులు సమాజంలో చీలికలకు దారితీస్తాయన్న ధర్మాసనం
    • శబరిమల కేసు నేపథ్యంలో మత స్వేచ్ఛపై కొనసాగుతున్న విచారణ
    Read full story
  • వాళ్లకు దిష్టి తీయాలంటే పొలాన్ని తగలేయాలి: సందీప్ రెడ్డి వంగా
    Fri 07:04

    వాళ్లకు దిష్టి తీయాలంటే పొలాన్ని తగలేయాలి: సందీప్ రెడ్డి వంగా

    • 'ధురంధర్ 2' చిత్రాన్ని ప్రశంసించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
    • ప్రభాస్‌తో కలిసి హైదరాబాద్‌లో సినిమాను వీక్షించిన వంగా
    • ప్రొపగండా అనేవారిపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందన
    • కొందరు ప్రొపగండాతోనే కెరీర్లు నిర్మించుకున్నారంటూ విమర్శ
    Read full story
  • 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఎవరికీ చెప్పొద్దని రూ. 150 చేతిలో పెట్టిన నిందితుడు
    Fri 07:03

    11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఎవరికీ చెప్పొద్దని రూ. 150 చేతిలో పెట్టిన నిందితుడు

    • బెంగుళూరులో 11 ఏళ్ల బాలికపై వలస కార్మికుడి అత్యాచారం
    • తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
    • నిందితుడు మహమ్మద్ మున్నాను అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు
    Read full story
  • ఓటీటీలో ఈ వారం సినిమాలు
    Fri 06:50

    ఓటీటీలో ఈ వారం సినిమాలు

    • ఈ రోజు థియేటర్లలోకి ‘డెకాయిట్’, 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'
    • ‘డెకాయిట్’ పై భారీ అంచనాలు.. జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్
    • ఓటీటీల్లోనూ సందడి.. 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు
    • నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌, హాట్‌స్టార్‌లలో పలు క్రేజీ చిత్రాల స్ట్రీమింగ్
    Read full story
  • దళపతి విజయ్ చివరి సినిమాకు షాక్.. ‘జన నాయగన్’ సీన్స్ లీక్!
    Fri 06:35

    దళపతి విజయ్ చివరి సినిమాకు షాక్.. ‘జన నాయగన్’ సీన్స్ లీక్!

    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైటిల్స్, ఇంట్రడక్షన్ సీన్
    • ఇది కుట్రేనని అనుమానిస్తున్న అభిమానులు
    • వీడియోలను తొలగించే పనిలో చిత్ర నిర్మాణ సంస్థ
    • సెన్సార్ సమస్యల వల్లే సినిమా విడుదల ఇప్పటికే ఆలస్యం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV