10/10 క్లబ్ లోకి అజాజ్ పటేల్ ను స్వాగతించిన అనిల్ కుంబ్లే
- ముంబయిలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్
- తొలి ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్
- గతంలో ఈ ఘనత సాధించిన జిమ్ లేకర్, కుంబ్లే
- అజాజ్ పటేల్ కు కుంబ్లే అభినందనలు
"ముంబయి టెస్టులో తొలి రెండు రోజులు అద్భుతంగా బౌలింగ్ చేశావు... ఇది ఎంతో ప్రత్యేకమైన ఘనత" అంటూ కితాబిచ్చాడు. అయితే, ఇకనుంచి అజాజ్ పటేల్ ఎప్పుడు మైదానంలో దిగినా అతడి నుంచి 10 వికెట్ల ప్రదర్శన ఆశిస్తారని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశం వెలువరించాడు.