ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నన్నెందుకు ఇలా పుట్టించారు.. తల్లికి వైద్యం చేసిన డాక్టర్ పై ఓ యువతి న్యాయపోరాటం
    01 Thu 17:54

    నన్నెందుకు ఇలా పుట్టించారు.. తల్లికి వైద్యం చేసిన డాక్టర్ పై ఓ యువతి న్యాయపోరాటం

    • బ్రిటన్ లో ఘటన
    • స్పైనా బిఫిడా లోపంతో బాధపడుతున్న ఈవీ
    • తన తల్లికి డాక్టర్ సరైన సూచన చేయలేదని కోర్టుకు ఫిర్యాదు
    • విచారణ జరిపిన కోర్టు
    • పరిహారం చెల్లించాలని డాక్టర్ కు ఆదేశాలు
  • ఆంధ్రా కేజీఎఫ్ 'జొన్నగిరి'.. రేపు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
    02 Tue 20:55

    ఆంధ్రా కేజీఎఫ్ 'జొన్నగిరి'.. రేపు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

    • కర్నూలు జిల్లా జొన్నగిరిలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభం
    • సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్లాంట్ ప్రారంభోత్సవం, రెండో యూనిట్‌కు శంకుస్థాపన
    • రూ.405 కోట్లతో జియో మైసూర్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంయుక్త ప్రాజెక్ట్
    • తొలి దశలో 400 కిలోలు, భవిష్యత్తులో 2 టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యం
    • ఉత్పత్తి విలువలో 4 శాతం రాయల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం
  • మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ప్రసవానంతర మార్గదర్శకాలు... స్పందించిన దీపికా పదుకొణె
    03 Tue 20:54

    మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ప్రసవానంతర మార్గదర్శకాలు... స్పందించిన దీపికా పదుకొణె

    • ఈ నిర్ణయం చారిత్రాత్మకమంటూ ప్రశంసించిన నటి దీపికా పదుకొణె
    • ప్రసవానంతరం ఆరు దశల్లో తిరిగి ఆటకు సిద్ధమయ్యేలా ప్రణాళిక
    • తల్లితనం, కెరీర్ మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితి రాకూడదన్న ఐసీసీ చైర్మన్ జై షా
  • మీ పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? మధుమేహం కావచ్చు!
    04 Tue 20:42

    మీ పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? మధుమేహం కావచ్చు!

    • చిన్నారుల్లో టైప్-2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయని నిపుణుల హెచ్చరిక
    • మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని వెల్లడి
    • ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే చక్కెరతో తీవ్రమైన ముప్పు అని స్పష్టీకరణ
    • అతిగా దాహం, నీరసం, చర్మంపై నల్ల మచ్చలు వంటివి ప్రధాన లక్షణాలు
    • ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో డయాబెటిస్‌ను నివారించవచ్చని సూచన
  • దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన దుమ్ము తుపాను
    05 Tue 20:27

    దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన దుమ్ము తుపాను

    • గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
    • పలు ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ
    • ఎండవేడి నుంచి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం
    • అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
  • గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం... కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టు
    06 Tue 20:01

    గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం... కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టు

    • విజయవాడలో యువకుడు సాయికృష్ణ అదృశ్యంపై విచారణ
    • నాగరాజును అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం
    • సీఐ అరెస్టును అడ్డుకునేందుకు మద్దతుదారుల ప్రయత్నం
  • ఉద్యోగులపై వరాల జల్లు.. భారీ పెట్టుబడులకు ఆమోదం... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
    07 Tue 19:45

    ఉద్యోగులపై వరాల జల్లు.. భారీ పెట్టుబడులకు ఆమోదం... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

    • ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.39,355 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
    • రాష్ట్రంలో 34,610 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్
    • అమరావతి పనుల వేగవంతం.. మౌలిక వసతులకు టెండర్లకు ఆమోదం
    • కొందరు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం.. పీఎస్‌యూల్లో రిటైర్మెంట్ వయసు 62కి పెంపు
    • మచిలీపట్నం, రామయ్యపట్నం పోర్టుల పరిధుల క్రమబద్ధీకరణ, పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు
  • హర్మూజ్ జలసంధిలో రికార్డు స్థాయిలో ఆయిల్ రవాణా: ట్రంప్ ప్రకటన
    08 Tue 19:42

    హర్మూజ్ జలసంధిలో రికార్డు స్థాయిలో ఆయిల్ రవాణా: ట్రంప్ ప్రకటన

    • హర్మూజ్ జలసంధిలో ఒక్కరోజే 19 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ రవాణా
    • ఇరాన్‌తో ఒప్పందం వల్లే ఇది సాధ్యమైందని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
    • ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న చమురు ధరలు
  • భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ల కొత్త క్రేజ్.. జపాన్ సౌందర్య ఉత్పత్తుల వైపు చూపు
    09 Tue 19:27

    భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ల కొత్త క్రేజ్.. జపాన్ సౌందర్య ఉత్పత్తుల వైపు చూపు

    • భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్లతో జపనీస్ బ్యూటీ ఉత్పత్తులకు పెరిగిన క్రేజ్
    • కొరియన్ బ్యూటీ స్థానంలోకి వస్తున్న జే-బ్యూటీ విధానం
    • సున్నితమైన ఫార్ములాలతో భారతీయ వాతావరణానికి అనుకూలమని నిపుణుల మాట
    • ట్రెండ్స్ ఫాలో అయ్యే ముందు నిపుణుల సలహా తప్పనిసరి అని హెచ్చరిక
  • సాక్ష్యాలే మాయమవుతుంటే నిజం ఎలా బయటపడుతుంది?: రోజా
    10 Tue 19:19

    సాక్ష్యాలే మాయమవుతుంటే నిజం ఎలా బయటపడుతుంది?: రోజా

    • ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన సాయికృష్ణ అదృశ్యం కేసు
    • కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ మాయం
    • సాయికృష్ణ అదృశ్యంపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయన్న రోజా
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV