ఏపీలో మరో 184 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 29,731 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 36 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 2,163 మందికి చికిత్స
అదే సమయంలో 214 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,198 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,55,603 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,163 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,432కి పెరిగింది.