Fri 10:46 నేను ఎవరి ఏజెంటునో మీరందరూ కూర్చొని, డిసైడ్ చేసి చెప్పండి: ఒవైసీ సెటైర్లు యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు 100 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన ఒవైసీ ఎంఐఎంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రధాన పార్టీలు Read full story
Fri 16:17 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' సీజన్-2... డిఫరెంట్ క్యారెక్టర్లో ఊర్వశి రౌతేలా 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో నటిస్తున్న ఊర్వశి ఈ సీజన్‌లో తన పాత్ర మౌనంగా అస్తిత్వ పోరాటం చేస్తుందని వెల్లడి సాహసోపేతమైన భార్య పూనమ్ మిశ్రా పాత్రలో మళ్లీ కనిపించనుంది నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్రంతో ఊర్వశికి భారీ విజయం రణ్‌దీప్ హుడా ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ ఇది Read full story
Fri 16:09 ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన డీఎంకే.. ముగిసిన దశాబ్దాల బంధం లోక్‌సభ స్పీకర్ డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీట్లు కేటాయించాలని విన్నపం కాంగ్రెస్ తో పొత్తు ముగిసిందని వెల్లడి Read full story
Fri 16:06 రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించిన తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్న నైనార్ నాగేంద్రన్ ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు అవకాశం ఇవ్వలేదన్న బీజేపీ చీఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏ పార్టీకి మద్దతివ్వబోమన్న బీజేపీ Read full story
Fri 16:04 టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఆ మూడు పార్టీల సమ్మతి.. ఈ సాయంత్రం గవర్నర్ వద్దకు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక సాయంత్రం గవర్నర్‌తో భేటీ కానున్న నటుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే కాంగ్రెస్ తర్వాత మద్దతు ప్రకటించిన వామపక్ష, దళిత పార్టీలు Read full story
Fri 15:46 ఇది కోవిడ్, ఇన్‌ఫ్లుయెంజా వంటిది కాదు... ఇది వేరే!: హంటా వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హంటా వైరస్ దీని వ్యాప్తి కరోనా వైరస్ కు పూర్తిగా భిన్నమన్న డాక్టర్ మరియా కెర్ఖోవ్ సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తుల మధ్యే వ్యాపిస్తుందని వెల్లడి Read full story
Fri 15:32 మనం విజయానికి చాలా దగ్గర్లోనే ఉన్నాం.. 12వ తరగతి విద్యార్థులకు విజయ్ సందేశం 12వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల ఉత్తీర్ణులకు శుభాకాంక్షలు తెలిపిన విజయ్ ఫెయిలైన వారికి ధైర్యం చెబుతూ ప్రకటన విడుదల కుంగిపోకుండా, మళ్లీ ప్రయత్నించాలని సూచన Read full story
Fri 15:30 విజయ్ ఆ పొరపాటు చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే సీఎంగా ప్రమాణం చేసేవారా? ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీని గవర్నర్ ఆహ్వానించాలి అతిపెద్ద పార్టీగా టీవీకే ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌ను విజయ్ కలవాల్సిందన్న నిపుణులు టీవీకేతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేసిన విజయ్ దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయ్ చెప్పినట్లే అంటున్న పరిశీలకులు అందుకే గవర్నర్ మెజారిటీని చూపించమంటున్నారనే అభిప్రాయాలు Read full story
Fri 15:14 రామ్ చరణ్ 'పెద్ది' సెట్స్ పై చిరంజీవి సందడి... వీడియో ఇదిగో! రామ్ చరణ్ 'పెద్ది' సినిమా సెట్స్‌ను సందర్శించిన మెగాస్టార్ చిరంజీవి చిరంజీవిని తన బాస్, గురువు అంటూ పోస్ట్ పెట్టిన దర్శకుడు బుచ్చిబాబు సానా రామ్ చరణ్ స్ఫూర్తితో తాను కూడా కండలు పెంచానంటూ దర్శకుడి సరదా వ్యాఖ్య జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ Read full story
Fri 15:00 కేరళలో భూమిలోంచి బయటపడిన అరుదైన 'నేల మామిడి' కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో అరుదైన 'నీలమాంగ' ఫంగస్ వెలుగులోకి చూడటానికి మామిడి పండులా ఉండటంతో దీనికి 'ఎర్త్ మ్యాంగో' అని పేరు స్థానికులు దీన్ని సాంప్రదాయ వైద్యంలో పలు రోగాలకు ఉపయోగిస్తారు ఇది భూమి లోపల పెరిగే ఫంగస్, శాస్త్రీయ నామం స్క్లెరోటియం స్టిపిటాటం ఈ ఆవిష్కరణ ఫంగల్ జీవవైవిధ్య పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేస్తోన్న వైనం Read full story