జగన్ ఒక వృద్ధుడు... అందుకే ప్రజల్లో తిరగలేడు: చంద్రబాబు
- చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
- వరద బాధితులకు పరామర్శ
- జగన్ పై విమర్శలు
- ప్రజల్లోకి రాలేక వీడియో కాన్ఫరెన్స్ లు పెడుతుంటాడని వ్యాఖ్యలు
తాగునీటి సంఘాలు పనిచేసి ఉంటే ఇవాళ చెరువులు తెగేవా? అని ప్రశ్నించారు. తుమ్మలగుంట భూముల కబ్జాతో తిరుపతిని వరద నీటితో ముంచారని ఆరోపించారు. తాము చెరువులను ఆధునికీకరించామని, వైసీపీ నేతల్లా ఆక్రమించుకోలేదని స్పష్టం చేశారు.