కరోనా బారిన పడిన కమల్ హాసన్
- ఇటీవల అమెరికా వెళ్లొచ్చిన కమల్
- దగ్గుతో బాధపడుతుండడంతో కరోనా పరీక్షలు
- పాజిటివ్ వచ్చిందని వెల్లడించిన కమల్
- ఆసుపత్రిలో చేరినట్టు వివరణ
కరోనా ఉందని వైద్యులు చెప్పడంతో ఆసుపత్రిలో చేరానని వివరించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కమల్ పిలుపునిచ్చారు.