-
మూడు రాజధానుల నిర్ణయంలో మార్పు లేదు... కొత్త బిల్లుతో వస్తాం: అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన
- వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల ఉపసంహరణ
- అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం జగన్
- మూడు రాజధానులపై తమ నిర్ణయంలో మార్పులేదని వెల్లడి
- కొత్త బిల్లుతో ప్రజలను మెప్పిస్తామని ధీమా
-
వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం
- దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని చెప్పిన కేంద్రం
- ఆందోళనతో కొనుగోళ్లు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి
- వాణిజ్య ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే రాష్ట్రాలకు ప్రోత్సాహం
- దేశీయంగా 40 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి
- సాధారణంగానే కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీలు
-
చైనాకు వెళ్లాల్సిన నౌక భారత్ వైపు ప్రయాణం.. స్పందించిన కేంద్రం
- చైనాకు తరలిస్తున్న రష్యా చమురు ట్యాంకర్ భారత్ వైపు మళ్లిందని కథనాలు
- రష్యన్ ట్యాంకర్‌కు సంబంధించి తమ వద్ద సమాచారం లేదన్న భారత్
- వెల్లడించిన షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి
-
భారత్ ట్యాక్సీ సూపర్ సక్సెస్.. డ్రైవర్లకు రూ.35 కోట్ల ఆదాయం
- రూ.5 కోట్ల పెట్టుబడితో డ్రైవర్లకు రూ.35 కోట్లకు పైగా ఆదాయం అందించిన భారత్ ట్యాక్సీ
- డ్రైవర్ల నుంచి కమీషన్ వసూలు చేయని సహకార నమూనా
- ప్రయాణికులపై ఉండని సర్జ్ ప్రైసింగ్, కన్వీనియన్స్ ఫీజు భారం
- డ్రైవర్లే యజమానులుగా ఉండే సరికొత్త విధానం
- ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌లో సేవలు.. త్వరలో దేశవ్యాప్త విస్తరణ
-
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు
- 22న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపిన తుమ్మల
- 70 లక్షల మంది ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని వెల్లడి
- రేపు నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభిస్తారన్న మంత్రి
-
పోలవరం నిర్వాసితుల త్యాగం మరువలేనిది.. వారిని గుండెల్లో పెట్టుకుంటాం: సీఎం చంద్రబాబు
- పోలవరం నిర్వాసితులకు మూడో విడతగా రూ.226 కోట్ల పరిహారం విడుదల
- గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు 6-7 ఏళ్లు ఆలస్యమైందన్న సీఎం చంద్రబాబు
- వారంలో కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి
- 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు రూ.1943 కోట్లు అందించిన ప్రభుత్వం
- ప్రభుత్వ సాయంతో తమ జీవితాలు బాగుపడ్డాయని నిర్వాసితుల హర్షం
-
లాకప్‌లో నన్ను శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేశారు: అంబటి రాంబాబు
- తనను 18 రోజులు సెంట్రల్ జైల్లో ఉండేలా చేశారన్న అంబటి
- తన ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదని మండిపాటు
- రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శ
-
పిన్నెల్లికి బెయిల్ మంజూరు.. ఆయన సోదరుడికి షాక్
- టీడీపీ నాయకుల జంట హత్యల కేసు
- పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసిన గురజాల కోర్టు
- ఆయన సోదరుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరణ
-
దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి మృతి: ఇజ్రాయెల్ మంత్రి ప్రకటన
- ఇరాన్ కీలక నేతలు లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు
- ఖతీబ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ వెల్లడి
- ఇరాన్ కీలక నేతల వేట కొనసాగుతుందన్న కాట్జ్
-
బాబాయ్‌ని చంపిన అబ్బాయిలకు జైలు ఖాయం: పంచుమర్తి అనురాధ
- వివేకా హత్య కేసులో దోషులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
- తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్‌తోనే అవినాశ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారని విమర్శ
- కడప సీటు కోసమే హత్య జరిగిందన్న షర్మిల వాంగ్మూలంపై జగన్ మౌనాన్ని ప్రశ్నించిన అనురాధ
- దోషులను కాపాడేందుకు వివేకా వ్యక్తిత్వాన్ని కించపరచడం దారుణమని వ్యాఖ్య
- బాబాయ్‌ని చంపిన వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరిక