Andhra Pradesh: వరద బాధితులకు సాయం చేయండి.. టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన చంద్రబాబు

Nara Chandrababu Instructs TDP Cadre To Help Flood Victims
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా టీడీపీ శ్రేణులకు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు సమన్వయకర్తలను నియమించారు. మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, పరసా రత్నం, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లకు ఆ బాధ్యతలను అప్పగించారు.

వరదల్లో సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితులకు సాయమందించాలని ఆయన సూచించారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
Rains
Floods
Chandrababu
Telugudesam

More Telugu News