ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో నటి చౌరాసియాపై దాడి.. గాయాలు
    Mon 07:12

    హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో నటి చౌరాసియాపై దాడి.. గాయాలు

    • ఒంటరిగా ఉన్న నటిపై దుండగుడి దాడి
    • ఫోన్ లాక్కునే ప్రయత్నంలో పెనుగులాట
    • నటిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
    Read full story
  • మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక
    Thu 20:09

    మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక

    • మాల్దీవులు వెళ్లే భారతీయులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హెచ్చరిక
    • అక్కడ కఠినతరమైన డ్రగ్స్ చట్టాలు అమల్లోకి వచ్చాయని వెల్లడి
    • డ్రగ్స్ కేసుల్లో జీవిత ఖైదు, మరణశిక్ష విధించే అవకాశం
    • తెలియని వ్యక్తులు ఇచ్చే ప్యాకెట్లు, లగేజీలు తీసుకెళ్లవద్దని సూచన
    • అప్రమత్తంగా ఉండాలని, అనుమానిస్తే 1933కు కాల్ చేయాలని విజ్ఞప్తి
    Read full story
  • అమరావతి పనులకు మళ్లీ ఊపు.. కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు
    Thu 19:59

    అమరావతి పనులకు మళ్లీ ఊపు.. కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు

    • ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
    • హరిత, నీలి నగరంగా అమరావతిని నిర్మిస్తామని తెలిపిన సీఎం
    • కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు ఆదేశం
    • ఏపీలో మళ్లీ పెట్టుబడులపై విశ్వాసం పెరిగిందన్న ముఖ్యమంత్రి
    • ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో అమరావతి విద్యా కేంద్రంగా మారుతుందని వ్యాఖ్య
    Read full story
  • సమవుజ్జీల పోరు... సీఎస్కేపై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
    Thu 19:38

    సమవుజ్జీల పోరు... సీఎస్కేపై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

    • చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
    • ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా
    • ముంబై జట్టులో ఎలాంటి మార్పులు లేవు, గాయం కారణంగా రోహిత్ దూరం
    • చెన్నై జట్టులో మాథ్యూ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్‌కు చోటు
    • ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్ లు ఆడిన రెండు జట్లు
    Read full story
  • కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
    Thu 19:29

    కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్

    • కేసీఆర్, హరీశ్ లపై చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు
    • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
    • ఇప్పటికే పిటిషన్ సిద్ధం చేసినట్టు సమాచారం
    Read full story
  • తెలంగాణలోని అన్ని పాఠశాలలకు రేపటి నుంచి 50 రోజుల పాటు వేసవి సెలవులు
    Thu 19:17

    తెలంగాణలోని అన్ని పాఠశాలలకు రేపటి నుంచి 50 రోజుల పాటు వేసవి సెలవులు

    • సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు
    • ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు
    • జూన్ 12న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు
    Read full story
  • బెంగాల్‌లో ఇవాళ నమోదైన పోలింగ్ శాతమే దీనికి నిదర్శనం: ప్రధాని మోదీ
    Thu 19:11

    బెంగాల్‌లో ఇవాళ నమోదైన పోలింగ్ శాతమే దీనికి నిదర్శనం: ప్రధాని మోదీ

    • బెంగాల్‌లో నేడు 152 స్థానాల్లో తొలి దశ పోలింగ్
    • రికార్డు స్థాయిలో పోటెత్తిన ఓటర్లు
    • మే 4వ తేదీ బెంగాల్ లో మార్పునకు నాది అంటూ మోదీ హర్షం
    • టీఎంసీకి వ్యతిరేకంగా మహిళలు, యువత పోరాటం ప్రారంభించారని వ్యాఖ్యలు
    Read full story
  • అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?
    Thu 19:08

    అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?

    • ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా
    • ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్
    • తాజాగా మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సమాచారం
    Read full story
  • ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ జంటగా 'ఓ సుకుమారి'... డబ్బింగ్ పనులు షురూ
    Thu 18:56

    ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ జంటగా 'ఓ సుకుమారి'... డబ్బింగ్ పనులు షురూ

    • 'ఓ సుకుమారి' టీమ్ నుంచి కొత్త అప్డేట్
    • పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు ప్రారంభం
    • భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం
    • హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా త్వరలో ప్రేక్షకుల ముందుకు
    • తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల
    Read full story
  • తమిళనాడు, బెంగాల్ లో ముగిసిన పోలింగ్... రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు
    Thu 18:46

    తమిళనాడు, బెంగాల్ లో ముగిసిన పోలింగ్... రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు

    • సాయంత్రం 5 గంటలకే తమిళనాడులో 82.24%, బెంగాల్‌లో 89.93% ఓటింగ్
    • కన్యాకుమారిలో పడవల్లో డ్యామ్ దాటి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న గిరిజనులు
    • 2021 ఎన్నికల నాటి పోలింగ్ శాతాన్ని అధిగమించిన రెండు రాష్ట్రాలు
    • డీఎంకే కూటమి 200కు పైగా సీట్లు గెలుస్తుందని ఎండీఎంకే నేత వైగో ధీమా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV