Rahul Dravid: వచ్చేశాడు... టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ నియామకం!

Rahul Dravid appointed as Head Coach
  • ద్రావిడ్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
  • టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనున్న రవిశాస్త్రి పదవీకాలం
  • శాస్త్రి స్థానంలో బాధ్యతలను స్వీకరించనున్న ద్రావిడ్
టీమిండియా హెడ్ కోచ్ గా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఆయన స్థానంలో ద్రావిడ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ద్రావిడ్ స్పందిస్తూ... రవిశాస్త్రి కోచ్ గా టీమిండియా అద్భుతమైన విజయాలను సాధించిందని కితాబునిచ్చారు. ఆటగాళ్లందరి సహకారంతో విజయాల పరంపరను తాను కూడా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు.
Rahul Dravid
Head Coach
BCCI
Team India

More Telugu News