Wed 10:29 అచ్చెన్నాయుడితో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడిపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నిన్న నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల ఆవిష్కరణ ఆ ప్రాంతంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిబంధనలు ఉల్లంఘించారని కేసు Read full story
Fri 09:48 చలాన్‌లోని ఫొటోతో చిక్కిన దొంగ.. 3 నెలల తర్వాత దొరికిన బైక్! మూడు నెలల క్రితం చోరీకి గురైన బైక్‌కు చలాన్ చలాన్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యజమాని వైరల్ కావడంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు పోలీసుల అదుపులో రైడర్, బైక్ చోరీ వాహనాలకు చలాన్ల జారీపై నెటిజన్ల ప్రశ్నలు Read full story
Fri 09:31 రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్యలు.. వైజాగ్ వాసి అరెస్ట్ నటి రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్యల కేసులో మరో అరెస్ట్ ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో దూషణలకు పాల్పడిన నిందితుడు విశాఖలో ఇదాదాసు అప్పారావును అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు వారం రోజుల వ్యవధిలోనే ఆన్‌లైన్ వేధింపులపై ఇది రెండో అరెస్ట్ సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలని పోలీసుల హెచ్చరిక Read full story
Fri 09:18 నాపై అసత్య ప్రచారం ఆపండి.. ఎప్స్టీన్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు: మెలానియా ట్రంప్ జెఫ్రీ ఎప్స్టీన్‌తో తనకు సంబంధాలున్నాయనడం అబద్ధమన్న మెలానియా తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఈ ప్రచారమని మండిపాటు ఎప్స్టీన్ బాధితుల కోసం కాంగ్రెస్‌లో విచారణ జరపాలని డిమాండ్ మాక్స్‌వెల్‌కు పంపిన ఈమెయిల్ ఒక సాధారణ ప్రత్యుత్తరం మాత్రమేనన్న అమెరికా ప్రథమ మహిళ Read full story
Fri 09:07 ఏబీఎన్ ఆఫీసుపై దాడి ఘటన: అంబటి, జోగి సహా 19 మంది వైసీపీ నేతలపై కేసు మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్, లక్ష్మీ పార్వతి తదితరులపై ఎఫ్ఐఆర్ ఆఫీసును పగలగొడతామంటూ ఉద్యోగులను బెదిరించారని ఆరోపణ నిరసనతో ట్రాఫిక్ జామ్ అయి అంబులెన్సులు నిలిచిపోయాయని ఫిర్యాదు Read full story
Fri 09:04 11,000 లీటర్ల పాలతో అమ్మవారికి మహాభిషేకం.. వీడియో ఇదిగో! మధ్యప్రదేశ్‌లో వేల లీటర్ల పాలతో నర్మదా మాతకు మహాభిషేకం సెహోర్‌లోని పాతాళేశ్వర్ ఆలయంలో ముగిసిన 21 రోజుల మహాయజ్ఞం యజ్ఞంలో 41 టన్నుల హోమ ద్రవ్యాలు వినియోగించిన భక్తులు పాల ట్యాంకర్‌తో అభిషేకం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ Read full story
Fri 08:58 వియ్యాల వారి వింత కయ్యం.. పీటల మీద ఆగిపోయిన పెళ్లి! కడప జిల్లాలో చివరి నిమిషంలో ఆగిపోయిన పెళ్లి మండపంలో సౌకర్యాలు బాగోలేవని వరుడి కుటుంబం వాదన తిరిగి వస్తామని చెప్పి వెళ్లిపోయిన పెళ్లికొడుకు బంధువులు వరుడు సహా పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఉదంతం Read full story
Fri 08:43 బెంగాల్ రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ కలకలం.. హుమయూన్‌తో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం టీఎంసీ విడుదల చేసిన స్టింగ్ వీడియోతో బెంగాల్ రాజకీయాల్లో దుమారం హుమయూన్ కబీర్ పార్టీతో పొత్తును రద్దు చేసుకున్న ఎంఐఎం ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని, టీఎంసీ కుట్ర అని హుమయూన్ ఆరోపణ బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటన మమతను ఓడించేందుకు బీజేపీతో చేతులు కలిపినట్లు వీడియోలో ఆరోపణలు Read full story
Fri 08:31 ఈస్టర్ పండుగ ఎఫెక్ట్.. కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా ఆర్థడాక్స్ ఈస్టర్ సందర్భంగా ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా ఏప్రిల్ 11 సాయంత్రం 4 గంటల నుంచి 12 అర్ధరాత్రి వరకు విరమణ అమలు అన్ని ప్రాంతాల్లో పోరాటాన్ని నిలిపివేయాలని సైన్యానికి పుతిన్ ఆదేశం గతంలో ఉక్రెయిన్ కూడా పండుగ విరామం కోసం ప్రతిపాదన Read full story
Fri 08:26 లక్నో కొత్త హీరో ముకుల్.. ప్రత్యేకంగా అభినందించిన యజమాని సంజీవ్ గోయెంకా.. ఇదిగో వీడియో! కేకేఆర్‌పై లక్నో సూపర్ జెయింట్స్ థ్రిల్లింగ్ విక్టరీ మ్యాచ్ హీరోగా నిలిచిన యువ బ్యాటర్ ముకుల్ చౌదరి ముకుల్‌ను మైదానంలో ప్రత్యేకంగా అభినందించిన యజమాని గోయెంకా తన కొడుకు క్రికెటర్ కావాలని పెళ్లికి ముందే తన తండ్రి కల కన్నారన్న ముకుల్ ఒత్తిడిని అవకాశంగా భావిస్తానని చెప్పిన యువ సంచలనం Read full story