ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఆచార్య' సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్!
    01 Tue 11:48

    'ఆచార్య' సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్!

    • 'ఆచార్య' ఫస్టు సింగిల్ కి భారీ రెస్పాన్స్
    • ఈ నెల 5వ తేదీన రానున్న సెకండ్ సింగిల్
    • చరణ్ - పూజ హెగ్డేలపై చిత్రీకరించిన మెలోడీ
    • ఫిబ్రవరి 4వ తేదీన సినిమా విడుదల  
  • గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి: శోభిత ధూళిపాళ
    02 Sat 16:57

    గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి: శోభిత ధూళిపాళ

    • మీ జీవితంలో ఏ విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నారంటూ శోభితకు ప్రశ్న
    • నిన్నటి వరకు తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నానన్న శోభిత
    • చేదు జ్ఞాపకాలను మర్చిపోయినప్పుడే ఫ్రీగా ముందుకు సాగుతామని వ్యాఖ్య
  • రూ.10 లక్షల కోట్ల అప్పు.. విజయ్ ప్రభుత్వానికి అన్నామలై కీలక సూచన
    03 Sat 16:55

    రూ.10 లక్షల కోట్ల అప్పు.. విజయ్ ప్రభుత్వానికి అన్నామలై కీలక సూచన

    • ఆర్థికవేత్తలు, నిపుణులతో సంప్రదింపుల బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
    • రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటాయని శ్వేతపత్రంలో వెల్లడి
    • 2031 నాటికి పని చేసే వయసు జనాభా తగ్గనుందని, ఇప్పుడే చర్యలు తీసుకోవాలని హెచ్చరిక
  • చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!
    04 Sat 16:49

    చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!

    • లింగంగుంట్ల అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు
    • చిన్నారులతో కలిసి నేలపై కూర్చుని రాగి జావ సేవించిన ముఖ్యమంత్రి
    • అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ
    • రాష్ట్రంలోని 44,346 అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ ప్రారంభం
    • ప్రకృతి సేద్యంపై రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం
  • మౌనంగా ఉంటే అంగీకరించినట్లేనా? సైకాలజీ ఏం చెబుతోంది?
    05 Sat 16:38

    మౌనంగా ఉంటే అంగీకరించినట్లేనా? సైకాలజీ ఏం చెబుతోంది?

    • మౌనం అంగీకారానికి సంకేతం కాదంటున్న సైకాలజిస్ట్‌లు
    • మెజారిటీకి భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పుడు చాలామంది మాట్లాడటానికి భయపడతారు
    • ఈ పరిస్థితినే ‘స్పైరల్ ఆఫ్ సైలెన్స్’ సిద్ధాంతంగా గుర్తింపు
    • సోషల్ మీడియా ఈ ధోరణిని మరింత పెంచుతోంది
    • భిన్నాభిప్రాయాలను గౌరవించే వాతావరణం ఉంటేనే మంచి నిర్ణయాలు
  • 8వ పే కమిషన్ కీలక దశ పూర్తి.. ఉద్యోగుల డిమాండ్ల పరిశీలన షురూ
    06 Sat 16:35

    8వ పే కమిషన్ కీలక దశ పూర్తి.. ఉద్యోగుల డిమాండ్ల పరిశీలన షురూ

    • వినతుల స్వీకరణ పూర్తి చేసిన 8వ వేతన సంఘం 
    • అధిక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పాత పెన్షన్ పునరుద్ధరణపై ఉద్యోగ సంఘాల డిమాండ్
    • 55 లక్షల ఉద్యోగులు, 69 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరే అవకాశం
    • దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో కమిషన్ సంప్రదింపులు
    • జీతాల పెంపులో కీలకం కానున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
  • కొత్త ఓటరు నమోదుపై అబద్ధాలు నమ్మకండి: తెలంగాణ ‘సర్‌’ ప్రక్రియపై ఎస్ఈవో సుదర్శన్‌రెడ్డి
    07 Sat 16:29

    కొత్త ఓటరు నమోదుపై అబద్ధాలు నమ్మకండి: తెలంగాణ ‘సర్‌’ ప్రక్రియపై ఎస్ఈవో సుదర్శన్‌రెడ్డి

    • కొత్త ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం లేదంటూ తప్పుడు ప్రచారం
    • బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వస్తారన్న ఎస్ఈవో సుదర్శన్ రెడ్డి
    • కొత్త ఓటర్లు వారి వివరాలను నమోదు చేసుకోవచ్చని క్లారిటీ
  • ఐఐటీ బాంబేలో షాకింగ్ ఘ‌ట‌న‌.. సీసీటీవీలో రికార్డ‌యిన దృశ్యాలు.. భయాందోళనలో విద్యార్థులు
    08 Sat 16:24

    ఐఐటీ బాంబేలో షాకింగ్ ఘ‌ట‌న‌.. సీసీటీవీలో రికార్డ‌యిన దృశ్యాలు.. భయాందోళనలో విద్యార్థులు

    • ముంబై ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి సంచారం కలకలం 
    • స్టాఫ్ హాస్టల్ వద్ద వీధికుక్కపై దాడి చేసి చంపేసిన వైనం
    • సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయిన ఈ ఘటన మొత్తం 
    • తీవ్ర భయాందోళనలో విద్యార్థులు, సిబ్బంది 
    • రాత్రిపూట బయటకు రావాలంటే జనం భయపడుతున్న వైనం
  • 566 కిలోమీటర్లు.. 6 రోజులు.. చిన్నారుల కోసం యువ అథ్లెట్ అద్భుత పరుగు
    09 Sat 16:21

    566 కిలోమీటర్లు.. 6 రోజులు.. చిన్నారుల కోసం యువ అథ్లెట్ అద్భుత పరుగు

    • భారత సంతతికి చెందిన రాహుల్ శర్మ 
    • శ్రీలంక దక్షిణం నుంచి ఉత్తరం వరకు పరుగెత్తి రికార్డు
    • చిన్నారుల క్యాన్సర్ పరిశోధన కోసం ఈ సాహసం
    • ఈ యాత్ర ద్వారా 27 వేల డాలర్లకు పైగా విరాళాలు
    • గాయాలు, నొప్పులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న అథ్లెట్‌
  • ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత.. హైదరాబాద్‌లో చికిత్స.. ఆరోగ్యంపై జగన్ ఆరా!
    10 Sat 16:17

    ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత.. హైదరాబాద్‌లో చికిత్స.. ఆరోగ్యంపై జగన్ ఆరా!

    • కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ముద్రగడ
    • ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
    • కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన జగన్
    • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైసీపీ అధినేత
    • రెగ్యులర్ కిడ్నీ ట్రీట్‌మెంట్‌లో భాగంగానే ఆసుపత్రికి తీసుకొచ్చామన్న కుటుంబ సభ్యులు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV