ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
    Tue 09:09

    హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

    • హుజూరాబాద్ ఫలితంపై సర్వత్ర ఉత్కంఠ
    • ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే అనుకూలం
    • లెక్కింపు కేంద్రం వద్ద భారీ బందోబస్తు
    • సాయంత్రానికి హుజూరాబాద్, మధ్యాహ్నానికి బద్వేలు తుది ఫలితం
    Read full story
  • తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్.. 55 ఏళ్ల తర్వాత దక్కిన మంత్రి పదవులు
    Mon 09:35

    తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్.. 55 ఏళ్ల తర్వాత దక్కిన మంత్రి పదవులు

    • సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు
    • హంగ్ అసెంబ్లీ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చోటు కల్పించిన విజయ్
    • మంత్రి పదవులకు అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న చర్చలు
    Read full story
  • ఏపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు.. సింగపూర్‌ ఎన్నారైలకు మంత్రి లోకేశ్ పిలుపు
    Mon 09:32

    ఏపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు.. సింగపూర్‌ ఎన్నారైలకు మంత్రి లోకేశ్ పిలుపు

    • సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేశ్
    • ఎన్నారైలు ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపు
    • కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, పెట్టుబడులను వివరించిన మంత్రి
    • అస్సాం సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న లోకేశ్
    Read full story
  • ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు: 8 జట్ల మధ్య హోరాహోరీ.. ఎవరి అవకాశాలు ఎలా వున్నాయి?
    Mon 09:29

    ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు: 8 జట్ల మధ్య హోరాహోరీ.. ఎవరి అవకాశాలు ఎలా వున్నాయి?

    • ముంబై ఇండియన్స్‌పై విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఆర్సీబీ
    • ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై, లక్నో అధికారికంగా నిష్క్రమణ
    • 14 పాయింట్లతో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మధ్య గ‌ట్టి పోటీ
    • పంజాబ్, చెన్నై, రాజస్థాన్ జట్లకు రాబోయే మ్యాచ్‌లు అత్యంత కీలకం
    • ఎనిమిది జట్లు ఇంకా ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీ పడుతున్న వైనం
    Read full story
  • రాహుల్ గాంధీ పోస్టులపై చర్యలు తీసుకోలేదు: కేంద్ర ఐటీ శాఖ
    Mon 09:24

    రాహుల్ గాంధీ పోస్టులపై చర్యలు తీసుకోలేదు: కేంద్ర ఐటీ శాఖ

    • రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్టులను కేంద్రం నిరోధించిందంటూ ఆరోపణలు
    • తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసిన కేంద్ర ఐటీ శాఖ వర్గాలు
    • ఇన్‌స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థ పొరపాటు వల్లే జరిగిందని వివరణ
    • తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పోస్టులు
    • కొంతసేపటి తర్వాత ఆ పోస్టులను పునరుద్ధరించిన ఇన్‌స్టాగ్రామ్
    Read full story
  • హంటావైరస్ దెబ్బ: షిప్ నుంచి ప్రయాణికులను తరలిస్తున్న దేశాలు
    Mon 09:21

    హంటావైరస్ దెబ్బ: షిప్ నుంచి ప్రయాణికులను తరలిస్తున్న దేశాలు

    • ఎంవీ హోండియస్ క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్ వ్యాప్తి
    • నౌకలో ఒకరు మరణించడంతో ప్రయాణికులను తరలిస్తున్న దేశాలు
    • తమ పౌరులను రప్పించి క్వారంటైన్‌లోకి పంపుతున్న జర్మనీ, బ్రిటన్, స్పెయిన్  
    • బ్రిటన్ ప్రయాణికులకు 45 రోజుల పాటు ఐసోలేషన్ తప్పనిసరి
    • ఎలుకల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపిస్తుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
    Read full story
  • సినిమా సీన్‌.. కారును ఢీకొట్టి గాల్లోకి లేచిన బైక్.. ట్రాఫిక్ సిగ్నల్ స్తంభానికి వేలాడిన వైనం!
    Mon 09:13

    సినిమా సీన్‌.. కారును ఢీకొట్టి గాల్లోకి లేచిన బైక్.. ట్రాఫిక్ సిగ్నల్ స్తంభానికి వేలాడిన వైనం!

    • కెనడాలో కారు, బైక్ ఢీ... గాల్లోకి ఎగిరి సిగ్నల్ స్తంభానికి చిక్కుకున్న బైక్
    • ప్రమాదంలో బైకర్‌కు తీవ్ర గాయాలు... ఆసుపత్రికి తరలింపు
    • ట్రాఫిక్ లైట్‌కు వేలాడుతున్న బైక్‌ను చూసి జనం ఆశ్చర్యం
    Read full story
  • మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురి మృతి
    Mon 09:09

    మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురి మృతి

    • మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డుపై ఘటన
    • కారు, స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో ప్రమాదం
    • మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు బైకర్లు
    • యూ-టర్న్ తీసుకుంటుండగా కారును ఢీకొట్టిన బైక్
    Read full story
  • బెంగాల్ టీ20 లీగ్ వేలం.. షాబాజ్‌కు అత్యధికంగా రూ. 12.2 లక్షలు
    Mon 09:04

    బెంగాల్ టీ20 లీగ్ వేలం.. షాబాజ్‌కు అత్యధికంగా రూ. 12.2 లక్షలు

    • బెంగాల్ టీ20 లీగ్ వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం
    • అభిషేక్ పోరెల్, ముఖేశ్ కుమార్‌లకు కూడా భారీ ధర
    • తొలిసారిగా నిర్వహించిన ఈ వేలంలో ఫ్రాంచైజీల దూకుడు
    • లీగ్‌తో బెంగాల్ క్రికెట్‌కు మేలు జరుగుతుందని గంగూలీ వ్యాఖ్య
    Read full story
  • ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం
    Mon 08:38

    ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం

    • ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం
    • భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వ నిర్ణయం 
    • తాగునీటి అవసరాల కోసం చేతి బోర్లకు మాత్రం మినహాయింపు
    • ఖరీఫ్ సాగును ముందుగానే చేపట్టాలని రైతులకు వ్యవసాయశాఖ సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV