కోలుకుంటున్న హీరోయిన్ యాషికా.. వీడియో ఇదిగో!
- ఇటీవల తమిళనాడులో యాక్సిడెంట్
- ఆసుపత్రిలో నడక సాధన
- తనకు పడ్డ కుట్లను చూపించిన హీరోయిన్
చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల సాయంతో నడక ప్రాక్టీస్ చేస్తున్నట్టు వివరించింది. తనకు తగిలిన గాయాలను, పడుతోన్న బాధను తెలుపుతూ ఆమె కన్నీరు పెట్టుకుంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, యాక్సిడెంట్ కేసులో ఆమెను త్వరలోనే పోలీసులు విచారించనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన నోటా సినిమాలోనూ ఆమె హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.