ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ
- నాలుగు రోజుల క్రితం ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డ కైకాల
- నిన్న రాత్రి ఆయనకు స్వల్ప అస్వస్థత
- ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్న కుటుంబ సభ్యులు
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, రెండేళ్ల నుంచి కైకాల సత్య నారాయణ సినిమాల్లో నటించట్లేదు.