Sat 10:25 భారత కెప్టెన్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన పాక్ కెప్టెన్ బాబర్ టీ20 క్రికెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న బాబర్ ఆడిన 26వ ఇన్నింగ్స్ లోనే ఘనత ఈ రికార్డును గతంలో 30 ఇన్నింగ్సుల్లో సాధించిన కోహ్లీ Read full story
Thu 18:16 హైకోర్టు తీర్పుతో తమకు ఊరట లభించిందని సంబరాలు చేసుకుంటున్నారు: ఎంపీ చామల కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న చామల కేసీఆర్ తన సొంత బ్రాండ్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శ దోపిడీకి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరిక Read full story
Thu 17:56 కిల్లర్ పార్టీతో జాగ్రత్త... శుభ దినాల్లో కూడా తప్పుడు పనులు చేస్తారు: సీఎం చంద్రబాబు రాంబిల్లిలో రూ.5,400 కోట్ల రెన్యూ ఎనర్జీ ప్లాంట్లకు భూమిపూజ అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తామన్న సీఎం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం నాడు కూల్చివేతలు అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు Read full story
Thu 17:27 ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించే భారతీయులకు శుభవార్త ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదన్న ఫ్రాన్స్ సాధారణ పాస్‌పోర్ట్ ఉన్న భారతీయులందరికీ ఈ నిబంధన వర్తింపు ఏప్రిల్ 10 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ప్రకటన Read full story
Thu 17:16 సారీ విజయ్ అన్నా, ఫ్లయిట్ మిస్సయింది!... ఓటు కోసం ఓ యువతి కన్నీటి పర్యంతం విజయ్ పార్టీకి ఓటేసేందుకు మలేషియా నుంచి వచ్చిన యువతి ఫ్లైట్ మిస్ అవడంతో కన్నీరు పెట్టుకున్న అభిమాని "సారీ విజయ్ అన్నా" అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ ఇది కేవలం ఎన్నికలు కాదు, ఒక ఎమోషన్ అని వ్యాఖ్య అడ్డంకులు దాటి చివరికి గమ్యస్థానానికి చేరిన యువతి Read full story
Thu 17:15 నేను నటిని.. కంటెంట్ క్రియేటర్‌ని కాదు: శివాత్మిక రాజశేఖర్ ఇండస్ట్రీలో నిలబడాలంటే ప్రతిభ ఉండాలన్న శివాత్మిక 'దొరసాని'లో నటన వల్లే తనకు 'రంగమార్తాండ'లో అవకాశం వచ్చిందని వెల్లడి సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్నవారికి సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారని విమర్శ Read full story
Thu 17:05 జగన్ నివాసానికి వెళ్లి ఆశీస్సులు అందించిన ఒంటిమిట్ట అర్చకులు... టీటీడీ ఫైర్ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు మాజీ సీఎం జగన్ నివాసానికి వెళ్లి వేదాశీర్వచనం అందించడమే కారణం ఆలయ నిబంధనలను ఉల్లంఘించారని అర్చకులపై టీటీడీ ఆగ్రహం రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం సమాధానం సంతృప్తికరంగా లేకపోతే కఠిన చర్యలని హెచ్చరిక Read full story
Thu 16:51 పశ్చిమాసియా సెగ: వరుసగా రెండో రోజూ కుప్పకూలిన మార్కెట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలు మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం సెన్సెక్స్ 852 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు నష్టం ఆటో, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి బలహీనపడిన రూపాయి, భారీగా పెరిగిన ముడి చమురు ధరలు Read full story
Thu 16:50 సెలబ్రిటీలు నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంటారు: గీతా మాధురి నోయల్ టాక్ షోలో సంచలన వ్యాఖ్యలు చేసిన గీతా మాధురి తాను కాఫీ షాపులకు వెళ్లినప్పుడల్లా ఎవరో ఒక సెలబ్రిటీ జంట కనబడుతుందన్న గీత వాటి గురించి చెబితే కాపురాలు కూలిపోతాయని వ్యాఖ్య Read full story
Thu 16:39 ఆర్టీసీ సమ్మె... నర్సంపేటలో నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్ రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్ గౌడ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదంటూ నిప్పంటించుకున్న డ్రైవర్ Read full story