Fri 11:27 దీపావళికి 'ఖిలాడి' సెకండ్ సింగిల్ ! రవితేజ తాజా చిత్రంగా 'ఖిలాడి' విడుదలకి సన్నాహాలు షూటింగు దశలో 'రామారావు ఆన్ డ్యూటీ ' లైన్లో 'ధమాకా' మూవీ Read full story
Fri 13:46 ఎమ్మెల్యేల కంటే ప్రజల పక్షానే ఉంటా.. 22 నెలల్లో రూ.63 వేల కోట్లు పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు మేడే సందర్భంగా పమిడిముక్కలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కార్మికుల కోసం రాష్ట్రంలో 15 చోట్ల వసతులతో కూడిన లేబర్ అడ్డాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన గత 22 నెలల్లోనే పింఛన్ల కోసం రూ.63 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని వెల్లడి పునరుద్ధరించిన కార్మిక సంక్షేమ పథకాలు, కొత్త ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణంపై హామీ ప్రజలతోనే తన నిబద్ధత అని, ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తానని స్పష్టీకరణ Read full story
Fri 13:36 ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మేడే గిఫ్ట్ ఇదే: కేటీఆర్ చురక ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం అలవాటుగా మారిందని విమర్శ రూపాయి పాతాళానికి పడిపోతుంటే, సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయన్న కేటీఆర్ కార్మికుల సంక్షేమం రేవంత్ రెడ్డికి పట్టడం లేదన్న కేటీఆర్ రాహుల్ గాంధీ ఆటో ఎక్కితే, ఆ డ్రైవర్ తన రెండు ఆటోలు అమ్ముకున్నాడని వ్యాఖ్య Read full story
Fri 13:31 వైసీపీ హయాంలోనే ఎక్కువ సంక్షేమం జరిగిందని నిరూపించే దమ్ము జగన్ అండ్ కోకు ఉందా?: పార్థసారథి కారకంపాడులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేసిన పార్థసారథి, వర్ల కుమార్ రాజా కూటమి ప్రభుత్వం పేదల సేవకే అంకితమయిందని వ్యాఖ్య అబద్ధాలను నిజం చేసేలా జగన్ అండ్ కో ప్రచారం చేస్తున్నారని మండిపాటు Read full story
Fri 13:31 2025 సంవత్సరానికి ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ రూ.15 లక్షల కోట్లు.. కానీ..! 158 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న కంపెనీ పనితీరు విషయంలో లక్ష్యాలను నెరవేరితేనే మస్క్‌కు మొత్తం అందుతుంది టెస్లా బోర్డు ఆమోదిస్తే మిగతా 26 బిలియన్ డాలర్లు చేతికి! Read full story
Fri 13:19 ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కళ్లెం.. 80కిలోమీటర్లు దాటితే అడ్డంగా దొరికిపోతారు! ఏపీలో ప్రైవేట్ బస్సుల ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్ ట్రావెల్స్ బస్సులకు గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి జీపీఎస్ ద్వారా బస్సుల వేగాన్ని పర్యవేక్షిస్తున్న రవాణా శాఖ నిబంధనలు అతిక్రమించి అతివేగంగా వెళ్తే బస్సులను సీజ్ చేస్తున్న అధికారులు అధికారుల చర్యలతో ట్రాక్‌లోకి వస్తున్న ట్రావెల్స్ యాజమాన్యాలు Read full story
Fri 13:09 దేశంలో కొత్త శకం.. ఇక టోల్ ప్లాజాలో ఆగక్కర్లేదు! దేశంలో తొలి బారియర్-ఫ్రీ టోల్ ప్లాజా ప్రారంభం సూరత్ సమీపంలో ఆగకుండానే టోల్ చెల్లించే విధానం ఫాస్ట్‌ట్యాగ్, నంబర్ ప్లేట్ రీడింగ్ ద్వారా ఆటోమేటిక్‌గా వసూలు 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా అమలుకు కేంద్రం ప్రణాళిక ట్రాఫిక్ రద్దీకి చెక్, భారీగా ఇంధనం ఆదా అయ్యే అవకాశం Read full story
Fri 12:47 కవిత వల్లే కేసీఆర్ మళ్లీ మేల్కొంటున్నారు: మహేశ్ గౌడ్ చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేస్తే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటన్న మహేశ్ హైడ్రా నిబంధనలను కేసీఆర్ చదువుకోవాలని హితవు రాజకీయ ఉనికి కోసమే కేసీఆర్ బయటకు వస్తున్నారని ఎద్దేవా త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని వెల్లడి మంత్రివర్గ విస్తరణపై సీఎం నిర్ణయం తీసుకుంటారన్న పీసీసీ చీఫ్ Read full story
Fri 12:45 ఉద్యోగం రాదన్న ఆవేదనతో.. అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య షికాగోలో ఎంఎస్ పూర్తి చేసిన కర్నూలుకు చెందిన చందు ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ దక్కని ఫలితం ఆర్థిక సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళనతో ఆత్మహత్య Read full story
Fri 12:44 విద్యాశాఖలో లోకేశ్ మార్క్.. ఫొటోల్లేకుండానే విద్యార్థుల ఫలితాల ప్రకటన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫలితాలతో వినూత్న ప్రచారానికి శ్రీకారం సీఎం, మంత్రి ఫొటోలు లేకుండా విద్యార్థుల ఫొటోలతోనే పేపర్ ప్రకటనలు రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న లోకేశ్ ప్రభుత్వ పథకాలకు డొక్కా సీతమ్మ, సర్వేపల్లి వంటి మహనీయుల పేర్లు స్కూల్ వస్తువులపై నేతల ఫొటోలు, పార్టీ రంగులు ఉండవన్న మంత్రి Read full story