ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మ‌రోసారి డ్రోన్‌ను పంపి అల‌జ‌డి రేపిన పాకిస్థాన్‌
    01 Thu 12:21

    మ‌రోసారి డ్రోన్‌ను పంపి అల‌జ‌డి రేపిన పాకిస్థాన్‌

    • గ‌త అర్ధ‌రాత్రి పంజాబ్ లోని అజ్నాలా పోలీసు స్టేషను పరిధిలో ఘ‌ట‌న‌
    • షాపూర్ సరిహద్దు ఔట్ పోస్టు వద్ద క‌న‌ప‌డిన డ్రోను
    • డ్రోన్ పైకి కాల్పులు జ‌రిపిన బీఎస్ఎఫ్‌
    • వెంటనే వెన‌క్కి వెళ్లిపోయిన వైనం
  • చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ పై అనుచిత వ్యాఖ్యలు.. కొడాలి నానిపై విచారణకు ఏపీ ప్రభుత్వం అనుమతి
    02 Fri 11:22

    చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ పై అనుచిత వ్యాఖ్యలు.. కొడాలి నానిపై విచారణకు ఏపీ ప్రభుత్వం అనుమతి

    • 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నాని అనుచిత వ్యాఖ్యలు
    • అప్పట్లో నానిపై విచారణకు అనుమతిని ఇవ్వని వైసీపీ ప్రభుత్వం
    • కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు విచారణకు అనుమతించిన ప్రభుత్వం
  • ఇంటర్‌తో చదువు ఆపేస్తేనే మంచిదా? ప్రముఖ ఇన్వెస్టర్ కీలక వ్యాఖ్యలు
    03 Fri 11:10

    ఇంటర్‌తో చదువు ఆపేస్తేనే మంచిదా? ప్రముఖ ఇన్వెస్టర్ కీలక వ్యాఖ్యలు

    • భారత విద్యా వ్యవస్థలోని లోపాలపై సౌరభ్‌ ముఖర్జియా విమర్శలు
    • 100 మంది గ్రాడ్యుయేట్లలో ముగ్గురికే అదే ఏడాది ఉద్యోగం వస్తోందని వెల్లడి
    • డిగ్రీ కంటే నైపుణ్యాలకే ప్రాధాన్యం ఉందని వ్యాఖ్య
    • మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు కాలేజీల్లో అందడం లేదని విశ్లేషణ
    • సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యం విద్యార్థుల్లో పెరగాలని సూచన
  • ముంబై మెట్రో అద్భుతం.. భారత్ నుంచి అమెరికా నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ వీడియో వైరల్
    04 Fri 11:06

    ముంబై మెట్రో అద్భుతం.. భారత్ నుంచి అమెరికా నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ వీడియో వైరల్

    • ముంబై మెట్రో ప్రయాణంపై అమెరికన్ మహిళ ప్రశంసలు
    • టికెట్ ధర, శుభ్రత, మహిళల కంపార్ట్‌మెంట్‌కు ఆశ్చర్యం
    • న్యూయార్క్ సబ్‌వే కంటే ముంబై మెట్రో చాలా మేలని వ్యాఖ్య
  • వాట్సాప్‌లో ఈ నంబర్‌తో వచ్చేదే అసలైన సమాచారం.. నీట్ మెసేజ్‌లపై ఎన్‌టీఏ క్లారిటీ!
    05 Fri 11:03

    వాట్సాప్‌లో ఈ నంబర్‌తో వచ్చేదే అసలైన సమాచారం.. నీట్ మెసేజ్‌లపై ఎన్‌టీఏ క్లారిటీ!

    • వాట్సాప్ ద్వారా నీట్‌ రీ-ఎగ్జామ్‌ సమాచారం
    • అధికారిక నంబర్‌ ప్రకటించిన ఎన్‌టీఏ
    • ఫేక్‌ మెసేజ్‌లపై హెచ్చరిక
    • బ్లూ టిక్‌ ఉన్నదే అసలు ఖాతా
    • ఓటీపీలు, డబ్బులు అడగమని స్పష్టీకరణ
  • జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. వీడని ఉత్కంఠ.. సీసీ కెమెరాలో రికార్డయిన పెంపుడు కుక్క కీలక దృశ్యాలు
    06 Fri 10:58

    జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. వీడని ఉత్కంఠ.. సీసీ కెమెరాలో రికార్డయిన పెంపుడు కుక్క కీలక దృశ్యాలు

    • 13 రోజులు గడిచినా వీడని తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ
    • కేసులో కీలకంగా మారిన పెంపుడు శునకం కదలికలు, మృతి
    • సీసీటీవీ ఫుటేజ్‌లో చిన్నారి కనపడకుండా పోయిన రోజు కుక్క ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు
    • కిడ్నాప్ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, అనుమానితులపై దృష్టి
    • చిన్నారి తల్లిదండ్రులను భయపెట్టిన నకిలీ జ్యోతిష్యుడి అరెస్ట్
  • మనకు ఎప్పటికీ ఆయనే స్ఫూర్తి: రాహుల్ బర్త్‌డే సందర్భంగా రేవంత్ విషెస్
    07 Fri 10:54

    మనకు ఎప్పటికీ ఆయనే స్ఫూర్తి: రాహుల్ బర్త్‌డే సందర్భంగా రేవంత్ విషెస్

    • నేడు రాహుల్ గాంధీ పుట్టినరోజు
    • దేశ వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు
    • దేశానికి రాహుల్ సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించిన రేవంత్
  • ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్!
    08 Fri 10:51

    ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్!

    • ఝార్ఖండ్‌లోని రెండు రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఓటింగ్
    • చెరో స్థానాన్ని గెలుచుకున్న జేఎంఎం, ఎన్‌డీఏ కూటమి 
    • 56 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా ఓటమి
    • ఎన్‌డీఏ మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వాని గెలుపు
    • కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, సీపీఎం ద్రోహం చేశాయన్న కాంగ్రెస్
  • ఐటీ షేర్లలో ‘బ్లడ్‌ బాత్‌’.. కారణమిదే..!
    09 Fri 10:39

    ఐటీ షేర్లలో ‘బ్లడ్‌ బాత్‌’.. కారణమిదే..!

    • ఇన్ఫోసిస్ షేర్‌ విలువ 8 శాతం పతనం
    • 6 శాతం నష్టాల్లో టీసీఎస్‌ షేర్లు
    • ఆదాయ వృద్ధి అంచనాల్లో యాక్సెంచర్ కోత ప్రభావం
    • అమెరికాలో ఐటీ వ్యాపార డిమాండ్‌పై ఆందోళన 
  • ‘2016లో నన్ను అసహ్యించుకున్నారు, ఇప్పుడేమో నక్క వినయాలు’.. మెటా, అమెజాన్ బాసులపై ట్రంప్ సెటైర్లు!
    10 Fri 10:35

    ‘2016లో నన్ను అసహ్యించుకున్నారు, ఇప్పుడేమో నక్క వినయాలు’.. మెటా, అమెజాన్ బాసులపై ట్రంప్ సెటైర్లు!

    • ‘రెజీమ్ చేంజ్’ పుస్తకంలో ట్రంప్ ప్రైవేట్ సంభాషణల బహిర్గతం
    • 2024 ఎన్నికల విజయం తర్వాత జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ఎగతాళి చేసినట్లు వెల్లడి
    • ట్రంప్ ప్రచార నినాదాన్ని జుకర్‌బర్గ్‌కు కుమార్తె లేఖ
    • దానిని ఇతరులకు చూపిస్తూ ట్రంప్ వెక్కిరింపు  
    • అధికారంలోకి వచ్చాక ‘ఫస్ట్ క్లాస్ బతిమిలాట’గా మస్క్ ముందు అభివర్ణించిన ట్రంప్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV