Mon 13:11 ఏపీలో కూడా పార్టీ పెట్టాలని ఆంధ్ర ప్రజలు అడుగుతున్నారు : కేసీఆర్ నవంబర్ 4 తర్వాత దళితబంధును ఎవరూ ఆపలేరు దళితబంధు పెట్టిన తర్వాత ఏపీ నుంచి వేలాది విన్నపాలు వస్తున్నాయి మన పథకాలను చూసి పక్క రాష్ట్ర సీఎంలు ఆశ్చర్యపోతున్నారు Read full story
Mon 06:31 ఐపీఎల్ నుంచి ముంబై అవుట్.. థ్రిల్లర్ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయం ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమణ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం 73 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భువనేశ్వర్ కుమార్ ఓటమి జీర్ణించుకోలేకపోతున్నామన్న ముంబై కెప్టెన్ సూర్యకుమార్ Read full story
Mon 06:29 తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం.. ఫోన్‌లో ప్రధాని మోదీ శుభాకాంక్షలు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ప్రత్యేక అభినందనలు దాదాపు ఆరు దశాబ్దాల డీఎంకే, అన్నాడీఎంకేల పాలనకు తెర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మద్దతు ఉంటుందని మోదీ హామీ Read full story
Mon 06:22 అసోం ముఖ్యమంత్రిగా మళ్లీ హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రిగా రెండోసారి హిమంత బిశ్వ శర్మ మే 12న గౌహతిలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం బీజేపీ, ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో ఈ పరిణామం Read full story
Mon 06:13 నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: బండి సంజయ్ నాపై కుట్ర జరుగుతోందంటూ బండి సంజయ్ భావోద్వేగం కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడంపై స్పందన రాజకీయంగా ఎదుర్కోలేకే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ సికింద్రాబాద్ సభలో వేదికపై కంటతడి పెట్టుకున్న బండి సంజయ్ Read full story
Sun 22:46 ఏడాది పాటు ప్రజలు బంగారం కొనొద్దు: ప్రధాని మోదీ సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు సహకరించాలన్న ప్రధాని ఇంధనాన్ని పొదుపు చేసి, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించాలని సూచన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తిరిగి ప్రారంభించి, అనవసర ప్రయాణాలు తగ్గించాలని సలహా విదేశీ యాత్రలు, బంగారం కొనుగోళ్లు కొంతకాలం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి Read full story
Sun 22:25 ఇక బరువు తగ్గొద్దు లోకేశ్.. ప్రధాని మోదీ సరదా సూచన! హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీకి తేనీటి విందు ఫిట్‌నెస్ విషయంలో మోదీయే తనకు స్ఫూర్తి అన్న లోకేశ్ మోదీ, చంద్రబాబు ఇద్దరూ తనకు మెంటార్లేనని వెల్లడి రాష్ట్రానికి అందిస్తున్న సాయానికి మోదీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు Read full story
Sun 22:15 విజయ్ సీఎం పీఠం ఎక్కిన కొన్ని గంటల్లోనే వివాదం... పూర్తి వివరాలు ఇవిగో! ప్రమాణస్వీకారంలో తమిళ గీతాన్ని మూడో స్థానంలో ఆలపించడంపై టీవీకే సర్కారు అభ్యంతరం కేంద్రం సర్క్యులర్ వల్లేనని గవర్నర్ కార్యాలయం నుంచి వివరణ భవిష్యత్తులో పాత పద్ధతినే పాటిస్తామని మంత్రి ఆధవ్ అర్జున స్పష్టీకరణ ఈ కొత్త విధానం తమిళనాడుకు తగదని ప్రభుత్వం వెల్లడి Read full story
Sun 21:58 ప్రపంచంలో ఈ ఒక్క చోట మాత్రం ప్రతి రాత్రి ఉరుములు మెరుపులే! ప్రపంచంలోనే అత్యధిక మెరుపుల ప్రాంతంగా వెనెజువెలా సరస్సు రాత్రిపూట నిరంతరం కొనసాగే కటటుంబో లైట్నింగ్ పర్వత గాలులు, సరస్సులోని తేమ వల్లే ఈ అద్భుతం నాసా కొత్త టెక్నాలజీతో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు గతంలో కాంగో బేసిన్‌ను ప్రథమ స్థానంలో భావించేవారు Read full story
Sun 21:43 భువనేశ్వర్ మ్యాజిక్.. ముంబై ఇండియన్స్ తడబాటు ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో ముంబై ఇండియన్స్ మ్యాచ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసిన ముంబై 4 వికెట్లతో చెలరేగిన బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్ ముంబై ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ అర్ధ శతకం బెంగళూరు విజయ లక్ష్యం 167 పరుగులు Read full story