టీ20 వరల్డ్ కప్: స్కాట్లాండ్ వర్సెస్ పాపువా న్యూ గినియా
- అల్ అమేరత్ మైదానంలో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్
- మరో విజయంపై కన్నేసిన స్కాటిష్ జట్టు
- తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై సంచలన విజయం
నేటి మ్యాచ్ లో స్కాట్లాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించడం చూస్తుంటే పాపువా న్యూ గినియా జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. స్కాటిష్ జట్టులో హార్డ్ హిట్టర్లు ఉండడంతో భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది.