ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హిందూ ఆలయాలపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
    01 Fri 16:50

    హిందూ ఆలయాలపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

    • దుర్గా పూజ సందర్భంగా కొన్ని ఆలయాలపై దాడులు
    • ఏ మతానికి చెందిన వారైనా ఉపేక్షించబోమన్న హసీనా
    • టెక్నాలజీ సాయంతో త్వరగా పట్టుకుంటామని వెల్లడి
  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
    02 Thu 18:25

    రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

    • పార్లమెంటుపై దాడి చేసే వారికి, ఎంపీపై దాడి చేసే వారికి తేడా ఏమిటన్న హైకోర్టు
    • రఘురామను టార్చర్ చేయబోతున్నారనే విషయం సునీల్ నాయక్ కు తెలుసని వ్యాఖ్య
    • సునీల్ నాయక్ ఎప్పటిలోగా లొంగిపోతారని ఆయన తరపు న్యాయవాదికి ప్రశ్న
  • తిరుపతికి మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ.. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ
    03 Thu 18:20

    తిరుపతికి మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ.. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ

    • తిరుపతిలో జేఎస్ఎస్ మహావిద్యాపీఠం ఆఫ్-క్యాంపస్ ఏర్పాటు
    • మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం
    • 74 కోర్సులతో 10 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత విద్య
    • ప్రాజెక్టు ద్వారా 20 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన
    • ప్రతిష్ఠాత్మక నాక్ ఏ++ గుర్తింపు పొందిన జేఎస్ఎస్ విద్యాసంస్థ
  • టెలిగ్రామ్ ఒక కొత్త డార్క్ వెబ్.. సైబర్ క్రైమ్స్‌కు అడ్డా: హైకోర్టుకు తెలిపిన కేంద్రం
    04 Thu 18:19

    టెలిగ్రామ్ ఒక కొత్త డార్క్ వెబ్.. సైబర్ క్రైమ్స్‌కు అడ్డా: హైకోర్టుకు తెలిపిన కేంద్రం

    • సైబర్ నేరాలు, ఉగ్రవాదానికి టెలిగ్రామ్‌ అడ్డాగా మారిందని ఆరోపణ
    • నీట్ రీ-టెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
    • నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ హైకోర్టులో పిటిషన్
  • మేకల తెలివిపై ఆసక్తికర అధ్యయనం.. శాస్త్రవేత్తల ఆశ్చర్యం!
    05 Thu 18:02

    మేకల తెలివిపై ఆసక్తికర అధ్యయనం.. శాస్త్రవేత్తల ఆశ్చర్యం!

    • మనిషి మాట వినిపించిన వైపు ఉన్న ఆహారాన్ని గుర్తిస్తున్న మేకలు
    • పరిశోధనలో 60 శాతం మార్లు సరైన ఆహారాన్ని కనిపెట్టిన మేకలు
    • ఈ విషయంలో మేకల తెలివి కుక్కలతో సమానంగా ఉందని వెల్లడి
    • పెంపకం వల్లే మేకలకు ఈ సామర్థ్యం వచ్చి ఉండొచ్చని అంచనా
  • వదంతులు నమ్మొద్దు, ప్రశాంతంగా ఉండండి: నీట్ రీఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు ఎన్టీయే సూచన
    06 Thu 17:53

    వదంతులు నమ్మొద్దు, ప్రశాంతంగా ఉండండి: నీట్ రీఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు ఎన్టీయే సూచన

    • జూన్ 21న నీట్ యూజీ రీ-ఎగ్జామ్ యథాతథం
    • వదంతులు నమ్మొద్దు, ప్రశాంతంగా ఉండాలంటూ విద్యార్థులకు ఎన్టీఏ సూచన
    • పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడి
    • మానసిక ఒత్తిడికి గురైతే 'మానస్' హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని పిలుపు
  • 400 ఏళ్లైనా చెక్కు చెదరని చెక్క రాజభవనం.. ఎక్కడుందో తెలుసా?
    07 Thu 17:40

    400 ఏళ్లైనా చెక్కు చెదరని చెక్క రాజభవనం.. ఎక్కడుందో తెలుసా?

    • కన్యాకుమారి జిల్లాలో పద్మనాభపురం రాజభవనం
    • 1601లో నిర్మించిన చారిత్రక కట్టడం
    • పూర్తిగా చెక్కతో నిర్మించిన భారతదేశంలోని అతిపెద్ద రాజభవనాల్లో ఒకటి
    • ఒకప్పుడు ట్రావెన్‌కోర్‌ రాజ్యానికి పరిపాలనా కేంద్రం
    • చెక్క శిల్పాలు, మెరిసే నల్లటి నేల, గడియార గోపురం ప్రత్యేక ఆకర్షణలు
  • లాభాల్లో ముగిసిన సూచీలు... పీఎస్‌యూ బ్యాంకులు, హెల్త్‌కేర్ షేర్ల జోరు
    08 Thu 17:33

    లాభాల్లో ముగిసిన సూచీలు... పీఎస్‌యూ బ్యాంకులు, హెల్త్‌కేర్ షేర్ల జోరు

    • 254 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 82 పాయింట్ల లాభంతో నిఫ్టీ
    • ఐటీ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి, సూచీ 1.19 శాతం నష్టం
    • లాభాల్లోనే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు
    • డాలర్‌తో పోలిస్తే 16 పైసలు బలపడిన రూపాయి
  • ప్రతి హార్ట్ పేషెంట్ కు స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు!
    09 Thu 17:29

    ప్రతి హార్ట్ పేషెంట్ కు స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు!

    • స్టెంట్లు, బైపాస్ సర్జరీ సాధ్యం కాని గుండె రోగులకు ఈఈసీపీ ఒక ప్రత్యామ్నాయ చికిత్స
    • శరీరంలో సహజంగానే కొత్త రక్తనాళాలు ఏర్పడటానికి ఈ థెరపీ సహాయం
    • శస్త్రచికిత్స లేకుండా కాళ్లకు కఫ్స్ బిగించి చికిత్స
    • ఇది ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన సురక్షితమైన చికిత్సా విధానం
    • ఛాతీ నొప్పి తగ్గి, గుండె పనితీరు మెరుగుపడే అవకాశం
  • 'నాన్-సీరియస్ ప్లేయర్స్'కు ఏపీలో చోటులేదు: సీఎం చంద్రబాబు
    10 Thu 17:27

    'నాన్-సీరియస్ ప్లేయర్స్'కు ఏపీలో చోటులేదు: సీఎం చంద్రబాబు

    • రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో రూ. 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
    • ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సుమారు 30 వేల ఉద్యోగాలు రానున్నాయని అంచనా
    • పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతికి చేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశం
    • ఇథనాల్, సెమీ కండక్టర్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం
    • ప్రాజెక్టులు ప్రారంభించాకే ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రి లోకేశ్ స్పష్టీకరణ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV