• అంకుల్... మీ నిర్ణయం నాకు నచ్చలేదు: ప్రకాశ్ రాజ్ రాజీనామాపై మంచు విష్ణు స్పందన
    Mon 14:17

    అంకుల్... మీ నిర్ణయం నాకు నచ్చలేదు: ప్రకాశ్ రాజ్ రాజీనామాపై మంచు విష్ణు స్పందన

    • 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓటమి
    • 'మా' నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు
    • 'మా' సభ్యత్వానికి ప్రకాశ్ రాజీనామా
    • తన రాజీనామా ఆమోదించాలని విష్ణుకు సందేశం
  • తిరుమల చేరుకున్న మంత్రి నారా లోకేశ్... ఘనస్వాగతం పలికిన టీటీడీ అధికారులు
    Fri 20:53

    తిరుమల చేరుకున్న మంత్రి నారా లోకేశ్... ఘనస్వాగతం పలికిన టీటీడీ అధికారులు

    • కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు కోసం తిరుమలకు నారా లోకేశ్
    • రేపు ఉదయం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్న నారా కుటుంబం
    • అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షల భారీ విరాళం ప్రకటన
    • మంత్రి లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన మంత్రి అనగాని, టీటీడీ ఛైర్మన్
    • రాత్రికి గాయత్రీ అతిథి గృహంలో బస చేయనున్న నారా కుటుంబం
  • అదో కాగితపు పులి.. పిరికివాళ్లు: నాటో దేశాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
    Fri 20:33

    అదో కాగితపు పులి.. పిరికివాళ్లు: నాటో దేశాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం

    • ఇరాన్‌తో యుద్ధంలో కలిసి రావడానికి ఇష్టపడడంలేదన్న ట్రంప్
    • ఇప్పుడు అధిక చమురు ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారని ఆగ్రహం
    • హర్మూజ్ జలసంధిని తెరవడానికి రావడం లేదని విమర్శ
    • ఈ పిరికివాళ్లను గుర్తుంచుకుంటామని హెచ్చరిక
  • ఎన్నో ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలవడం థ్రిల్లింగ్ గా అనిపించింది: చిరంజీవి
    Fri 20:23

    ఎన్నో ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలవడం థ్రిల్లింగ్ గా అనిపించింది: చిరంజీవి

    • గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
    • సీఎం రేవంత్, మాధురి దీక్షిత్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
    • మాధురిని కలవడంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెగాస్టార్
    • ఆమె అందం, ఆకర్షణ అజరామరం అంటూ ప్రశంసల వర్షం
  • కామెంటేటర్‌గా రాజీనామా చేస్తున్నా: బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్  పోస్టు
    Fri 20:02

    కామెంటేటర్‌గా రాజీనామా చేస్తున్నా: బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ పోస్టు

    • రెండు దశాబ్దాలుగా తనను బీసీసీఐ విస్మరిస్తోందని ఆరోపణ
    • తన పాత్రను పరిమితం చేసేలా వ్యవహరించిందని ఆవేదన
    • తన తర్వాత వచ్చిన వారికి కూడా కీలక బాధ్యతలు అప్పగించారని పోస్టు
    • 'ఎక్స్' వేదికగా పోస్టులు పెట్టిన లక్ష్మణ్ శివరామకృష్ణన్
  • బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం... రూ.70 వేల డిపాజిట్‌లో రూ.52 వేలు కట్.. యువతి వీడియో వైరల్!
    Fri 19:56

    బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం... రూ.70 వేల డిపాజిట్‌లో రూ.52 వేలు కట్.. యువతి వీడియో వైరల్!

    • బెంగళూరులో అద్దెకు ఉంటున్న యువతికి దిగ్భ్రాంతికర అనుభవం
    • రూ.70,000 సెక్యూరిటీ డిపాజిట్ నుంచి రూ.52,000 కోత
    • అన్యాయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్
    • ఇంటి యజమానులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి
    • నగరంలో అద్దెదారుల సమస్యలపై మళ్లీ తీవ్ర చర్చ
  • యుద్ధ విమానాల ల్యాండింగ్ కోసం అమెరికా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాం: శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార
    Fri 19:40

    యుద్ధ విమానాల ల్యాండింగ్ కోసం అమెరికా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాం: శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార

    • రెండు యుద్ధ విమానాల ల్యాండింగ్ కోసం అమెరికా విజ్ఞప్తి చేసిందన్న శ్రీలంక అధ్యక్షుడు
    • యుద్ధంలో తటస్థ వైఖరిని అనుసరిస్తున్నట్లు వెల్లడి
    • శ్రీలంక పార్లమెంటుకు తెలిపిన అధ్యక్షుడు అనురకుమార
  • అనుమతి లేని విమానాన్ని నడిపిన ఎయిరిండియా... గాల్లో 9 గంటల ప్రయాణం తర్వాత వెనక్కి!
    Fri 19:40

    అనుమతి లేని విమానాన్ని నడిపిన ఎయిరిండియా... గాల్లో 9 గంటల ప్రయాణం తర్వాత వెనక్కి!

    • ఢిల్లీ నుంచి కెనడా బయల్దేరిన విమానం 9 గంటల తర్వాత వెనక్కి
    • కెనడా రూట్లో అనుమతి లేని బోయింగ్ విమానాన్ని నడపడమే కారణం
    • చైనా గగనతలంలోకి వెళ్లాక పొరపాటును గుర్తించిన సిబ్బంది
    • ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించి మరుసటి రోజు పంపిన సంస్థ
    • గతంలోనూ ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన ఎయిరిండియా
  • కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు
    Fri 19:25

    కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు

    • తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్
    • ఈ రాత్రికి తిరుమల చేరుకోనున్న నారా లోకేశ్
    • ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న సీఎం, ఆయన కుటుంబసభ్యులు
    • రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం
    • అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షలు విరాళం ఇవ్వనున్న కుటుంబం
  • ధురంధర్-2 చిత్రానికి రామ్ చరణ్ రివ్యూ
    Fri 19:15

    ధురంధర్-2 చిత్రానికి రామ్ చరణ్ రివ్యూ

    • 'ధురంధర్ ది రివెంజ్' చిత్రంపై రామ్ చరణ్ ప్రశంసలు
    • సినిమా సహజంగా, ఆకట్టుకునేలా, ప్రభావవంతంగా ఉందని వ్యాఖ్య
    • రణ్‌వీర్ సింగ్ నటన అద్భుతమన్న గ్లోబల్ స్టార్
    • దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను కొనియాడిన చరణ్
    • చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపిన మెగా పవర్‌స్టార్