ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత్ బయోటెక్ నుంచి మలేరియా టీకా.. జీఎస్‌కేతో కలిసి ఉత్పత్తి!
    Sun 07:56

    భారత్ బయోటెక్ నుంచి మలేరియా టీకా.. జీఎస్‌కేతో కలిసి ఉత్పత్తి!

    • ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్
    • జనవరిలోనే రెండు కంపెనీల మధ్య ఒప్పందం
    • మార్కెట్లోకి రావడానికి మరో రెండేళ్లు
    Read full story
  • ప్రభుత్వ పాఠశాలల పనులు ఇకపై ఎస్‌ఎంసీలకే... మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
    Thu 19:57

    ప్రభుత్వ పాఠశాలల పనులు ఇకపై ఎస్‌ఎంసీలకే... మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

    • పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
    • అన్ని ప్రభుత్వ స్కూళ్లను 3 స్టార్‌కు చేర్చాలని ఆదేశం
    • ప్రవేశాల పెంపునకు డోర్ టు డోర్ క్యాంపెయిన్‌కు పిలుపు
    • ప్రభుత్వ కాలేజీల్లో టాపర్లకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచన
    Read full story
  • గృహిణులకు రూ.2,500, నిరుద్యోగులకు రూ.4,000... భారీ హామీలతో 'టీవీకే' మానిఫెస్టో ఆవిష్కరించిన విజయ్
    Thu 19:44

    గృహిణులకు రూ.2,500, నిరుద్యోగులకు రూ.4,000... భారీ హామీలతో 'టీవీకే' మానిఫెస్టో ఆవిష్కరించిన విజయ్

    • 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే మేనిఫెస్టో విడుదల
    • గృహిణులకు నెలకు రూ.2,500, నిరుద్యోగ భృతిగా రూ.4,000 హామీ
    • ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్
    • పాలన, విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
    • తమిళనాడును డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం
    Read full story
  • టాస్ గెలిచిన పంజాబ్.. సమస్యలతో సతమతమవుతున్న ముంబై
    Thu 19:20

    టాస్ గెలిచిన పంజాబ్.. సమస్యలతో సతమతమవుతున్న ముంబై

    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
    • ముందుగా బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్
    • గాయం కారణంగా రోహిత్ శర్మ పలు మ్యాచ్‌లకు దూరం
    • మిచెల్ శాంట్నర్ కు అనారోగ్యం
    • ముంబై జట్టులోకి డికాక్, అరంగేట్రం చేస్తున్న మయాంక్ రావత్
    Read full story
  • స్టాండప్ కమెడియన్ అనుదీప్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు
    Thu 18:57

    స్టాండప్ కమెడియన్ అనుదీప్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు

    • స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలపై పోలీసులకు ఫిర్యాదు
    • పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణ
    • విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసుల హామీ
    • మెగా ఫ్యామిలీపై వ్యక్తిగత దాడులు చేస్తే సహించేది లేదన్న చిరంజీవి యువత
    Read full story
  • విజయ్ 'జన నాయగన్' లీక్ కేసు.. కీలక సూత్రధారి అరెస్ట్.. అసిస్టెంట్ ఎడిటరే అసలు దొంగ!
    Thu 18:45

    విజయ్ 'జన నాయగన్' లీక్ కేసు.. కీలక సూత్రధారి అరెస్ట్.. అసిస్టెంట్ ఎడిటరే అసలు దొంగ!

    • విజయ్ 'జన నాయగన్' సినిమా పైరసీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
    • ప్రధాన నిందితుడు ఓ ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ అని గుర్తింపు
    • ఎడిటింగ్ స్టూడియో నుంచే సినిమా డేటాను దొంగిలించినట్లు నిర్ధారణ
    • ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం అరెస్టుల సంఖ్య 9కి చేరింది
    • పైరసీ కంటెంట్ షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
    Read full story
  • నిఖిల్ 'స్వయంభు' నుంచి 'రారా ధీవరా' సాంగ్ రిలీజ్
    Thu 18:36

    నిఖిల్ 'స్వయంభు' నుంచి 'రారా ధీవరా' సాంగ్ రిలీజ్

    • నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’ నుంచి తొలి పాట విడుదల
    • ‘రారా ధీవరా’ పేరుతో వచ్చిన ఈ పాటకు రవి బస్రూర్ స్వరకల్పన
    • 500 మంది డ్యాన్సర్లతో భారీ స్థాయిలో ఈ పాటను చిత్రీకరించిన చిత్రబృందం
    • పాత్రలోని స్ఫూర్తిని ఈ పాట ప్రతిబింబిస్తుందని తెలిపిన హీరో నిఖిల్
    • తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్
    Read full story
  • తెలంగాణ సమాజానికి తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
    Thu 18:23

    తెలంగాణ సమాజానికి తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్

    • తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడంపై ఆగ్రహం
    • తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండటమేమిటని ప్రశ్న
    • ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపాటు
    • తెలంగాణ వ్యతిరేకత బీజేపీకి నరనరాన నిండి ఉందన్న కేటీఆర్
    • తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీజేపీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
    Read full story
  • తేజస్వి సూర్యపై కల్వకుంట్ల కవిత నిప్పులు.. రాజీనామా చేయాలని డిమాండ్
    Thu 18:05

    తేజస్వి సూర్యపై కల్వకుంట్ల కవిత నిప్పులు.. రాజీనామా చేయాలని డిమాండ్

    • తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ తేజస్విపై కవిత ఫైర్
    • పవిత్రమైన ఉద్యమాన్ని అగౌరవపరిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
    • కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న
    Read full story
  • తేజస్వి సూర్య వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు: రాంచందర్‌ రావు
    Thu 18:00

    తేజస్వి సూర్య వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు: రాంచందర్‌ రావు

    • బీజేపీ మద్దతు వల్లే తెలంగాణ ఏర్పడిందన్న రాంచందర్ రావు
    • విభజన సమయంలో అశాస్త్రీయ పరిణామాలను తేజస్వి సూర్య ప్రస్తావించి ఉండవచ్చని వ్యాఖ్య
    • ఆ సమయంలో బీఆర్‌ఎస్‌కు ఇద్దరు సభ్యులు కూడా లేరని ఎద్దేవా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV