తల్లిని తలచుకుని భావోద్వేగాలకు గురైన జాన్వీ కపూర్
- మూడేళ్ల కిందట మరణించిన శ్రీదేవి
- గతంలో ఓసారి జాన్వీ గురించి రాసిన శ్రీదేవి
- తల్లి రాసిన వాక్యాలను టాటూగా వేయించుకున్న జాన్వీ
- ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
ఓసారి తన కోసం "ఐ లవ్యూ లబ్బూ... యూ ఆర్ ద బెస్ట్ బేబీ ఇన్ ది వరల్డ్" అని ఓ కాగితంపై శ్రీదేవి రాయగా, ఆ వాక్యాల్లోని 'ఐ లవ్యూ మై లబ్బూ' అనే పదాలను తన చేతిపై అమ్మ జ్ఞాపకార్థం టాటూగా వేయించుకున్నానని జాన్వీ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.