01 Tue 19:14 'అరణ్మనై 3' నుంచి రేపు మరో సింగిల్! హారర్ కామెడీగా 'అరణ్మనై 3' ప్యాలెస్ చుట్టూ అల్లుకున్న కథ సత్య సంగీతం ప్రత్యేక ఆకర్షణ ఈ నెల 14వ తేదీన విడుదల
02 Mon 18:39 నేను ఎప్పుడో హీరోగా చేశా: తమన్ దేవిశ్రీ ప్రసాద్ హీరో కావడంపై తమన్ కు ప్రశ్న దేవిశ్రీ ప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న తమన్ యాక్టింగ్ చేయడం చాలా కష్టమని వ్యాఖ్య
03 Mon 18:33 ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రేవంత్ అబద్ధం చెబుతున్నారు: బీజేపీ రాజ్యాంగ పదవిలో ఉండి రేవంత్ రెడ్డి అసత్యాలు చెబుతున్నారని బీజేపీ ఆరోపణ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ కోరారనడం అవాస్తవమని విమర్శ ఫడ్నవీస్ కార్యాలయం నుంచి ఎలాంటి అపాయింట్‌మెంట్ కోరలేదని వెల్లడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర, దక్షిణ భారత రాజకీయాలు చేస్తోందని ఆరోపణ
04 Mon 18:30 రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు ఇండియా కూటమి సమావేశం జరుగుతున్న వేళ కీలక పరిణామం ఢిల్లీ ప్రధాన కూడళ్లలో రాహుల్ కి వ్యతిరేకంగా పోస్టర్లు రాహుల్ గాంధీకి నిలకడ లేదంటూ సెటైరిక్ పోస్టర్లు
05 Mon 18:24 సివిల్ డ్రెస్సులో వెళ్లి హైదరాబాద్ పబ్ గుట్టురట్టు చేసిన మహిళా డీసీపీ! హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై బట్టబయలు స్వయంగా వెళ్లి గుట్టురట్టు చేసిన మహిళా డీసీపీ రితి రాజ్ వ్యభిచారం, మైనర్లకు అనుమతి వంటి పలు ఉల్లంఘనలు గుర్తింపు పబ్ సిబ్బందిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బీఎన్ఎస్, పీటా చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
06 Mon 18:19 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి ఘటనపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశం సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచన మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
07 Mon 18:09 ఫిఫా వరల్డ్ కప్‌లో వింత పరిస్థితి: అమెరికాకు వెళ్లకుండా మెక్సికోలో దిగిన ఇరాన్ జట్టు 2026 ఫిఫా వరల్డ్ కప్ కోసం ఇరాన్ జట్టు అమెరికాకు బదులు మెక్సికోకు చేరిక వీసాల జారీలో అమెరికా కావాలనే జాప్యం చేసిందని ఇరాన్ ఆరోపణ భద్రతా కారణాల వల్లే కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పిన అమెరికా మ్యాచ్ లకు ముందు మాత్రమే ఇరాన్ జట్టుకు అమెరికాలోకి ప్రవేశం ఈ విషయంపై ఫిఫాకు ఫిర్యాదు చేసేందుకు ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య నిర్ణయం
08 Mon 18:07 విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. హాట్ మెటల్ పడి ఎనిమిది మంది సజీవ దహనం హాట్ మెటల్ ల్యాడిల్స్ కిందపడి సజీవదహనం స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో చోటుచేసుకున్న ఘటన పలువురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
09 Mon 17:52 అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! అమెరికాలో భారతీయ రెస్టారెంట్ ఓనర్ ఆసక్తికర వ్యాఖ్యలు జాతీయత కంటే నైపుణ్యం, నేర్చుకోవాలనే తపనకే ప్రాధాన్యత అంటున్న రష్మీ భట్ స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడి ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు, వీడియో వైరల్
10 Mon 17:50 మమతా బెనర్జీకి బిగ్ షాక్: ఎన్‌డీయే కూటమికి 20 మంది టీఎంసీ ఎంపీల మద్దతు! స్పీకర్‌కు లేఖ రాస్తున్నట్లు కకోలి వెల్లడి ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడిన రెబెల్ ఎంపీలు బీజేపీ నేత భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయినట్లు సమాచారం ఫిరాయింపుల చట్టం వర్తించకుండా పక్కా ప్లాన్