ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఒరిజిన‌ల్ రెబ‌ల్ స్టార్‌ను క‌లిశా'.. అంటూ ఫొటో పోస్ట్ చేసిన హీరో మంచు విష్ణు!
    Mon 13:26

    'ఒరిజిన‌ల్ రెబ‌ల్ స్టార్‌ను క‌లిశా'.. అంటూ ఫొటో పోస్ట్ చేసిన హీరో మంచు విష్ణు!

    • మా ఎన్నిక‌ల్లో విష్ణు పోటీ
    • ఇప్ప‌టికే కృష్ణ‌ను క‌లిసిన మంచువార‌బ్బాయి
    • మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతోన్న విష్ణు
    Read full story
  • ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం? ఉత్కంఠ రేపుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజా అడుగులు!
    Sat 09:56

    ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం? ఉత్కంఠ రేపుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజా అడుగులు!

    • ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్నట్టు గతకొంతకాలంగా వార్తలు
    • ఈసారి ట్రంప్‌ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం
    • ఇరాన్‌ మళ్లీ డ్రోన్ల తయారీ కేంద్రాలను పునరుద్ధరించినట్లు వార్తలు
    • దాన్ని తిప్పికొట్టేందుకు తప్పని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం
    Read full story
  • నీట్ 2026 ఫీజు రిఫండ్ ప్రారంభం.. బ్యాంకు వివరాలు ఇలా నమోదు చేసుకోండి!
    Sat 09:43

    నీట్ 2026 ఫీజు రిఫండ్ ప్రారంభం.. బ్యాంకు వివరాలు ఇలా నమోదు చేసుకోండి!

    • ఈ నెల‌ 27లోగా ఆన్‌లైన్‌లో బ్యాంకు వివరాలు నమోదు చేసుకోవాలన్న‌ ఎన్‌టీఏ
    • అధిక ట్రాఫిక్ కారణంగా పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు
    • నకిలీ రీఫండ్ సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని ఎన్‌టీఏ హెచ్చరిక
    • జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
    Read full story
  • తమిళనాడులో రాజ్యసభ ఉపఎన్నిక.. సీఎం విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష
    Sat 09:16

    తమిళనాడులో రాజ్యసభ ఉపఎన్నిక.. సీఎం విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష

    • తమిళనాడులో రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల
    • జూన్ 18న పోలింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి
    • సీవీ షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన స్థానం
    • సీటును టీవీకే నిలబెట్టుకుంటుందా? లేక మిత్రపక్షాలకు కేటాయిస్తుందా? అనే దానిపై చర్చ
    Read full story
  • సూర్యాపేట జిల్లాలో మరో రాజకీయ హత్య.. బీఆర్ఎస్ నేత దారుణ హత్య
    Sat 09:05

    సూర్యాపేట జిల్లాలో మరో రాజకీయ హత్య.. బీఆర్ఎస్ నేత దారుణ హత్య

    • సూర్యాపేట జిల్లా యర్కారంలో ఘటన 
    • మాజీ సర్పంచ్ చింతలపాటి మధు హత్య 
    • పాత రాజకీయ కక్షలే కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా
    • గ్రామంలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు
    Read full story
  • దేశంలో విద్యుత్ వాడకం ఆల్ టైమ్ రికార్డ్.. ప్రజలకు కేంద్రం కీలక విజ్ఞప్తి
    Sat 08:53

    దేశంలో విద్యుత్ వాడకం ఆల్ టైమ్ రికార్డ్.. ప్రజలకు కేంద్రం కీలక విజ్ఞప్తి

    • దేశంలో 271 గిగావాట్లకు చేరిన విద్యుత్ వినియోగం
    • తీవ్రమైన వేసవి తాపంతో రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్
    • విద్యుత్‌ను పొదుపుగా వాడాలని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి
    • స్థానిక సమస్యలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు
    • రాత్రిపూట బొగ్గు ఆధారిత విద్యుత్‌పైనే అధిక భారం
    Read full story
  • భారత్‌లో మార్కో రూబియో.. ఎందుకు ఈ పర్యటన అంత కీలకం?
    Sat 08:37

    భారత్‌లో మార్కో రూబియో.. ఎందుకు ఈ పర్యటన అంత కీలకం?

    • దౌత్య బంధాల బలోపేతమే ప్రధాన లక్ష్యం
    • ఇండో-పసిఫిక్ రక్షణపై క్వాడ్ చర్చలు
    • రష్యా చమురుకు అమెరికా ప్రత్యామ్నాయం
    • పాత వాణిజ్య వివాదాలకు చెక్
    • ఆయుధాల ఉమ్మడి ఉత్పత్తిపై ముందడుగు
    Read full story
  • దిగివచ్చిన పసిడి... ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
    Sat 08:36

    దిగివచ్చిన పసిడి... ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

    • మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలకు బ్రేక్
    • దిగుమతి సుంకం పెంపుతో మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు
    • హైదరాబాద్‌లో రూ. 1.59 లక్షలు దాటిన 10 గ్రాముల పసిడి
    • నగరాలను బట్టి భారీగా మారిన వెండి ధరలు
    Read full story
  • తెలంగాణ ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపు.. హైదరాబాద్‌లో టెస్లా షోరూం
    Sat 08:25

    తెలంగాణ ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపు.. హైదరాబాద్‌లో టెస్లా షోరూం

    • హైదరాబాద్‌లో సేల్స్, సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్న టెస్లా
    • మంత్రి శ్రీధర్‌బాబుతో టెస్లా ఉన్నతాధికారుల ఉన్నత స్థాయి భేటీ
    • తెలంగాణను గ్లోబల్ మొబిలిటీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వం
    • అనుబంధ పరిశ్రమలపైనా దృష్టి సారించాలని టెస్లాకు మంత్రి సూచన
    • పెట్టుబడులకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని ప్రభుత్వ హామీ
    Read full story
  • పర్యాటకుల భద్రతే లక్ష్యం.. 'టూరిస్ట్ పోలీస్' వ్యవస్థపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
    Sat 08:12

    పర్యాటకుల భద్రతే లక్ష్యం.. 'టూరిస్ట్ పోలీస్' వ్యవస్థపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

    • ఏపీలో 'పర్యాటక పోలీసు' వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదన
    • పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యమన్న పవన్ కల్యాణ్
    • మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
    • గత ప్రభుత్వ హయాంలోనూ 20 చోట్ల టూరిస్ట్ పోలీస్ అవుట్‌పోస్టులు ప్రారంభం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV