• వైయస్ షర్మిలతో ప్రశాంత్ కిశోర్ టీమ్ భేటీ
    Wed 15:13

    వైయస్ షర్మిలతో ప్రశాంత్ కిశోర్ టీమ్ భేటీ

    • లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశం
    • పార్టీ విస్తరణ, పాదయాత్ర తదితర అంశాలపై చర్చ
    • పీకే టీమ్ సేవలు తీసుకోనున్నట్టు ఇటీవలే వెల్లడించిన షర్మిల
  • ఈ అమ్మాయిలు నిజం కాదు.. వారి ట్రాప్‌లో పడకండి: సజ్జనార్ హెచ్చరిక
    Tue 16:09

    ఈ అమ్మాయిలు నిజం కాదు.. వారి ట్రాప్‌లో పడకండి: సజ్జనార్ హెచ్చరిక

    • యువతను లక్ష్యంగా చేసుకుని ఏఐ జనరేటెడ్ వీడియోలు వస్తున్నాయన్న సజ్జనార్
    • అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడాలని హానీట్రాప్ చేస్తున్నారని హెచ్చరిక
    • వారు సూచించే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దన్న సజ్జనార్
  • దత్తత తల్లులకు సుప్రీంకోర్టు ఊరట... పితృత్వ సెలవులపైనా కీలక ఆదేశాలు
    Tue 16:06

    దత్తత తల్లులకు సుప్రీంకోర్టు ఊరట... పితృత్వ సెలవులపైనా కీలక ఆదేశాలు

    • దత్తత తల్లుల మెటర్నిటీ లీవ్‌పై ఉన్న నిబంధనను కొట్టివేసిన సుప్రీంకోర్టు
    • పిల్లల వయసుతో సంబంధం లేకుండా సెలవు ప్రయోజనాలు వర్తిస్తాయని స్పష్టీకరణ
    • పితృత్వ సెలవులను సామాజిక భద్రతగా గుర్తించి చట్టం చేయాలని కేంద్రానికి సూచన
  • కేవైసీపై కేంద్రం కీలక ప్రకటన.. ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట
    Tue 16:03

    కేవైసీపై కేంద్రం కీలక ప్రకటన.. ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట

    • ఎల్‌పీజీ ఈ-కేవైసీపై నెలకొన్న గందరగోళానికి తెరదించిన కేంద్రం
    • ఇప్పటికే కేవైసీ పూర్తి చేసిన వారికి మళ్లీ అవసరం లేదని స్పష్టీక‌ర‌ణ‌
    • ఉజ్వల యోజన లబ్ధిదారులు, కొత్తవారు మాత్రమే కేవైసీ చేయాల‌ని వివ‌ర‌ణ‌
    • ఇంటి నుంచే ఉచితంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చని తెలిపిన మంత్రిత్వ శాఖ
  • ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా... హార్ట్ బ్రేక్ మిగిలింది: రీతూ చౌదరి
    Tue 15:59

    ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా... హార్ట్ బ్రేక్ మిగిలింది: రీతూ చౌదరి

    • రిలేషన్ బ్రేక్ కావడంపై రీతూ ఆవేదన
    • బోయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో వెళ్లిపోయాడని వెల్లడి
    • మోసపోవడం వల్ల తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లానన్న రీతూ
    • కెరీర్ కోసం నవ్వును నటిస్తున్నానని వెల్లడి
  • జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
    Tue 15:51

    జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

    • జగ్గారెడ్డి ఎప్పుడూ ప్రజల్లో ఉండే మాస్ లీడర్ అన్న మంత్రి
    • జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తాయన్న మంత్రి
    • ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • బంగ్లా క్రికెట్‌లో సంక్షోభం.. ప్రభుత్వ చర్యలతో ఐసీసీ దృష్టికి వివాదం!
    Tue 15:48

    బంగ్లా క్రికెట్‌లో సంక్షోభం.. ప్రభుత్వ చర్యలతో ఐసీసీ దృష్టికి వివాదం!

    • బోర్డు ఎన్నికలపై విచారణకు ప్రభుత్వ కమిటీ ఏర్పాటు
    • ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన బీసీబీ
    • ఇది బోర్డు స్వయంప్రతిపత్తికి విఘాతమని ఆరోపణ
    • బయటి జోక్యంపై ఐసీసీ చర్యలు తీసుకునే ప్రమాదమని హెచ్చరిక
  • తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్
    Tue 15:45

    తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్

    • మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నారా లోకేశ్
    • మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా తిని నాణ్యతను పరిశీలన
    • తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక
    • యుద్ధప్రాతిపదికన సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశాలు
    • వారానికోసారి ఎమ్మెల్యేలు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచన
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు: కేటీఆర్
    Tue 15:32

    బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు: కేటీఆర్

    • కాంగ్రెస్ పార్టీ వచ్చాక బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయన్న కేటీఆర్
    • హరీశ్ రావు, తన క్యాంపు కార్యాలయాలపై దాడులు జరిగాయన్న కేటీఆర్
    • ఏ గ్రామంలో అయినా సంపూర్ణ రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్
  • మారుతి సుజుకికి ఐటీ శాఖ షాక్.. రూ.5,786 కోట్ల పన్ను నోటీసు
    Tue 15:26

    మారుతి సుజుకికి ఐటీ శాఖ షాక్.. రూ.5,786 కోట్ల పన్ను నోటీసు

    • ఆదాయపు పన్ను శాఖ నుంచి అందిన డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్
    • ఆర్థిక పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసిన మారుతి సుజుకి
    • డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్‌ను ఆశ్రయిస్తామని వెల్లడి
    • నోటీసు వచ్చినా సానుకూలంగా స్పందించిన మార్కెట్.. పెరిగిన షేరు ధర