ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... ఢిల్లీపై టాస్ గెలిచిన కోల్ కతా
    Tue 15:40

    ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... ఢిల్లీపై టాస్ గెలిచిన కోల్ కతా

    • షార్జాలో కోల్ కతా వర్సెస్ ఢిల్లీ
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
    • ప్రసిద్ధ్, రస్సెల్ కు విశ్రాంతి
    • కోల్ కతా జట్టులోకి సందీప్, సౌథీ
    • ఢిల్లీ జట్టులో స్టీవ్ స్మిత్ కు స్థానం
    Read full story
  • అవతార్ కష్టాలు: చిక్కుల్లో జేమ్స్ కామెరాన్... అది తన ముఖమే అంటున్న నటి
    Thu 17:27

    అవతార్ కష్టాలు: చిక్కుల్లో జేమ్స్ కామెరాన్... అది తన ముఖమే అంటున్న నటి

    • అవతార్ లో హీరోయిన్ పాత్ర రూపకల్పనపై మొదలైన వివాదం
    • అనుమతి లేకుండా తన ముఖాన్ని వాడారంటూ నటి ఆరోపణ
    • డైరెక్టర్ జేమ్స్ కామెరాన్, డిస్నీపై కోర్టులో దావా
    • నష్టపరిహారంతో పాటు లాభాల్లో వాటా డిమాండ్
    • స్ఫూర్తి నువ్వేనంటూ గతంలో కామెరాన్ చెప్పినట్లు ఆధారాలు
    Read full story
  • డీఎంకే కారణంగా మా పార్టీ నష్టపోయింది: కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్
    Thu 17:27

    డీఎంకే కారణంగా మా పార్టీ నష్టపోయింది: కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్

    • డీఎంకేను ప్రజలు తిరస్కరించారన్న కాంగ్రెస్ ఎంపీ
    • పరోక్షంగా తమకు ఎక్కువగా నష్టం జరిగిందని వ్యాఖ్య
    • తాము 17 సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం
    Read full story
  • తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం
    Thu 17:21

    తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

    • లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై ఇప్పటికే విచారణ జరిపిన ఏక సభ్య కమిటీ
    • ఈ కమిటీ నివేదికను అధ్యయనం చేసేందుకు హైలెవెల్ కమిటీని నియమించిన ప్రభుత్వం
    • వారంలోగా నివేదిక సమర్పించాలని ఉన్నత స్థాయి కమిటీకి ఆదేశం
    Read full story
  • 'ఆపరేషన్ సిందూర్' ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం పంపింది: ఏపీ సీఎం చంద్రబాబు
    Thu 17:05

    'ఆపరేషన్ సిందూర్' ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం పంపింది: ఏపీ సీఎం చంద్రబాబు

    • ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి
    • భారత్‌పై దాడి చేస్తే సహించబోమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
    • సాయుధ దళాల ధైర్యసాహసాలను కొనియాడిన గవర్నర్, మంత్రులు
    • పహల్గామ్ దాడి మృతులకు నివాళులు అర్పించిన నేతలు
    • ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన లోకేశ్, బండి సంజయ్
    Read full story
  • గవర్నర్లు బీజేపీ ఏజెంట్లు.. విజయ్‌ను వెంటనే సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాలి: కపిల్ సిబాల్
    Thu 16:53

    గవర్నర్లు బీజేపీ ఏజెంట్లు.. విజయ్‌ను వెంటనే సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాలి: కపిల్ సిబాల్

    • మెజార్టీ లేదంటూ విజయ్‌కు ప్రమాణస్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వని గవర్నర్
    • మెజర్టీని నిరూపించుకోవాల్సింది రాజ్‌భవన్ లో కాదన్న సిబాల్
    • రాజ్యాంగ విలువలను వినేవారు ఎవరూ లేరని విమర్శ
    Read full story
  • గంగుల కార్యాలయం, కౌశిక్ రెడ్డి కారుపై దాడిని ఖండించిన కేటీఆర్, హరీశ్
    Thu 16:36

    గంగుల కార్యాలయం, కౌశిక్ రెడ్డి కారుపై దాడిని ఖండించిన కేటీఆర్, హరీశ్

    • కరీంనగర్‌లో గంగుల కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తల దాడి
    • కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసిన కేటీఆర్
    • ప్రజాస్వామ్యంపై దాడి అన్న హరీశ్ రావు
    Read full story
  • తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం... రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
    Thu 16:33

    తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం... రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

    • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ
    • టీవీకేను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణ
    • కేంద్రం, గవర్నర్ వైఖరికి నిరసనగా రేపు చెన్నైలో ధర్నా
    • టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై నేతృత్వంలో ఆందోళన
    • పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారని ప్రకటన
    Read full story
  • ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా, సాధారణ ట్రాఫిక్‌లో రేవంత్ కాన్వాయ్ ప్రయాణం... వీడియో ఇదిగో!
    Thu 16:26

    ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా, సాధారణ ట్రాఫిక్‌లో రేవంత్ కాన్వాయ్ ప్రయాణం... వీడియో ఇదిగో!

    • శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లో కాన్వాయ్
    • ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేయకుండా ఒకే లైన్‌లో వాహనాలను కదలడానికి అనుమతి
    • తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టవద్దని రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశాలు
    Read full story
  • గల్ఫ్ పరిణామాలపై మార్కెట్ దృష్టి.. పరిమిత శ్రేణిలో ముగిసిన ట్రేడింగ్
    Thu 16:16

    గల్ఫ్ పరిణామాలపై మార్కెట్ దృష్టి.. పరిమిత శ్రేణిలో ముగిసిన ట్రేడింగ్

    • స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
    • ఫ్రంట్‌లైన్ సూచీలు బలహీనపడినా లాభాల్లో బ్రాడర్ మార్కెట్లు
    • రంగాలవారీగా ఆటో షేర్లు రాణించగా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోయాయి
    • యూఎస్-ఇరాన్ ఒప్పందం వార్తలతో భారీగా పతనమైన ముడి చమురు ధరలు
    • అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో డాలర్‌పై బలపడిన రూపాయి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV