ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
    Mon 07:20

    సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

    • సమంత ఇష్టమంటున్న హీరోయిన్!
    • బాలకృష్ణ 'అఖండ' ఇక సంక్రాంతికే!
    • సూర్య మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్   
    Read full story
  • సంజూ శాంసన్ విధ్వంసం.. ఢిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం
    Tue 23:04

    సంజూ శాంసన్ విధ్వంసం.. ఢిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం

    • ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం
    • విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిన సంజూ శాంసన్ (87 నాటౌట్)
    • 156 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించిన చెన్నై
    • మూడో వికెట్‌కు 114 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన శాంసన్, కార్తీక్ శర్మ
    • ఢిల్లీ జట్టులో పోరాడిన సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్
    Read full story
  • మా సొంత వాహనాల్లోనే వెళుతున్నాం, మా డబ్బుతోనే పర్యటిస్తున్నాం: నారా లోకేష్
    Tue 22:37

    మా సొంత వాహనాల్లోనే వెళుతున్నాం, మా డబ్బుతోనే పర్యటిస్తున్నాం: నారా లోకేష్

    • టీడీపీ క్లస్టర్‌, యూనిట్ ఇన్‌చార్జులతో 'కాఫీ కబుర్లు' కార్యక్రమం
    • హాజరైన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్
    • ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు
    • పనితీరు ఆధారంగానే పార్టీలో పదవులు.. పనిచేయకపోతే వేటేనని హెచ్చరిక
    • అహంకారం వీడి ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ గెలుస్తామన్న లోకేష్
    Read full story
  • విజయ్ మా పార్టీ మద్దతు కోరారు: ఢిల్లీలో కీలక భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్ ప్రకటన
    Tue 22:29

    విజయ్ మా పార్టీ మద్దతు కోరారు: ఢిల్లీలో కీలక భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్ ప్రకటన

    • విజయ్ అభ్యర్థనపై చర్చించడానికి ఖర్గే, రాహుల్ గాంధీ, సీనియర్ల సమావేశం
    • సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీ వేణుగోపాల్
    • విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తమిళనాడు యూనిట్‌దేనని స్పష్టీకరణ
    Read full story
  • విజయ్ తన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు?
    Tue 22:21

    విజయ్ తన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు?

    • కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.2,500, ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు
    • 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000 భృతి
    • 5 ఎకరాల లోపు రైతులకు పూర్తి రుణమాఫీ, వరి క్వింటాలుకు రూ.3,500 మద్దతు ధర
    • దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు హామీ
    • ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, విద్యార్థులకు వడ్డీ లేని విద్యా రుణాలు
    Read full story
  • సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్
    Tue 22:06

    సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్

    • సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
    • ప్రధాన న్యాయమూర్తి మినహా జడ్జీల సంఖ్య 33 నుంచి 37కు పెంపు
    • ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం
    • కేసుల భారం తగ్గించి సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని వెల్లడి
    • పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
    Read full story
  • ఎల్లుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం!
    Tue 22:05

    ఎల్లుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం!

    • విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
    • టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం
    • డీఎంకే నేతృత్వంలోని కూటమిలో గల మిగిలిన పార్టీలతో టీవీకే చర్చించే అవకాశం
    Read full story
  • హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అంబటి రాయుడికి కీలక పదవి
    Tue 21:57

    హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అంబటి రాయుడికి కీలక పదవి

    • హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా అంబటి రాయుడు
    • సుప్రీంకోర్టు కమిటీ, అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నియామకం
    • ఈ విషయాన్ని రాయుడు స్వయంగా వెల్లడి
    • కొన్ని విషయాలను ప్రక్షాళన చేసే అవకాశం వచ్చిందన్న రాయుడు
    • తెలంగాణ ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమని స్పష్టం
    Read full story
  • ప్ర‌ముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెంద‌డం బాధాక‌రం: నారా లోకేష్
    Tue 21:44

    ప్ర‌ముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెంద‌డం బాధాక‌రం: నారా లోకేష్

    • ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి కన్నుమూత
    • రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి
    • ఆర్‌బీ చౌదరి మృతికి సంతాపం తెలిపిన నారా లోకేష్
    • ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్య
    • చౌదరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేష్
    Read full story
  • బెంగాల్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం.. మోదీకి ట్రంప్ అభినందనలు.. అంతర్జాతీయ మీడియా కథనాలు
    Tue 21:35

    బెంగాల్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం.. మోదీకి ట్రంప్ అభినందనలు.. అంతర్జాతీయ మీడియా కథనాలు

    • 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు ముగింపు
    • ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
    • ప్రజా శక్తి సాధించిన విజయమని అభివర్ణించిన ప్రధాని మోదీ
    • ఇది బీజేపీ ఏడేళ్ల కృషి ఫలితమన్న విశ్లేషకులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV