మాచర్ల మండలం కంభంపాడులో పూడ్చిన మృతదేహం వెలికితీత
- జూన్ 24న మృతి చెందిన శశిధర్
- సాధారణ మరణంగా భావించిన కుటుంబసభ్యులు
- వేరే కేసులో మహిళ సమాచారంతో అసలు విషయం వెల్లడి
- శశిధర్ పై సైనేడ్ ప్రయోగించామన్న మహిళ
దాంతో పోలీసులు శశిధర్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం చేపట్టారు. శశిధర్ పై విషప్రయోగం జరిగినట్టు శవపరీక్షలో వెల్లడైంది.