రాణించిన అయ్యర్, హెట్మెయర్... ఢిల్లీ స్కోరు 154/6
- ఐపీఎల్ లో రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ
- మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ
- ఓ మోస్తరు స్కోరు చేసిన వైనం
- విఫలమైన ఢిల్లీ ఓపెనర్లు
కెప్టెన్ రిషబ్ పంత్ 24, లలిత్ యాదవ్ 14 నాటౌట్, అక్షర్ పటేల్ 12 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ 2, చేతన్ సకారియా 2, కార్తీక్ త్యాగి 1, రాహుల్ తెవాటియా 1 వికెట్ తీశారు.