Sat 09:43 టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టీకరణ వచ్చే ఎన్నికల్లో తాను కానీ, తన కుమార్తె కానీ పోటీ చేయబోమని ప్రకటన నేరుగా చంద్రబాబుకే ఈ విషయాన్ని చెప్పినట్టు సమాచారం పార్టీలో మాత్రం కొనసాగుతానని స్పష్టీకరణ Read full story
Sun 07:50 ఇరాన్‌తో చర్చలు విఫలం.. ఇది ఆ దేశానికి ఎక్కువ నష్టమన్న జేడీ వాన్స్ ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు సాగిన సుదీర్ఘ మంతనాలు అమెరికా షరతులను అంగీకరించని ఇరాన్ ఇదే తమ తుది ఆఫర్ అని స్పష్టం చేసిన వాషింగ్టన్ ఇది ఇరాన్‌కే ఎక్కువ నష్టమని హెచ్చరించిన జేడీ వాన్స్ Read full story
Sun 07:39 ఆర్టెమిస్ నుంచి మార్స్ వరకు.. నాసాలో శిఖరాగ్రానికి భారత సంతతి వ్యక్తి.. ఎవరీ అమిత్ క్షత్రియ? నాసాలో అత్యున్నత పౌర అధికారిగా భారత సంతతికి చెందిన అమిత్ క్షత్రియ సంస్థ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు హ్యూస్టన్‌లో రాకెట్ ప్రయోగాలను చూస్తూ అంతరిక్ష రంగంపై ఆసక్తి పెంచుకున్న వైనం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఆర్టెమిస్ మిషన్లలో కీలక పాత్ర పోషించిన అమిత్ Read full story
Sun 07:15 ఏప్రిల్ 22 వరకు భగభగే.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక గరిష్ఠంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఇప్పటికే 27 జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన Read full story
Sun 07:02 అమరావతిపై జగన్ హెచ్చరికలు.. 'మావిగన్' వెనుక ఉద్దేశం అదే: ఏబీవీ ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే 'మావిగన్' నినాదం అన్న ఏబీ వెంకటేశ్వరరావు అమరావతి చట్టబద్ధతను జగన్ జీర్ణించుకోలేకున్నారని వ్యాఖ్య రూ.2 లక్షల కోట్ల ఖర్చుపై జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ Read full story
Sun 06:53 ఒకవైపు సుదీర్ఘ చర్చలు.. మరోవైపు మేమే గెలిచాం అంటున్న ట్రంప్ పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ఇస్లామాబాద్‌లో 15 గంటలకు పైగా కొనసాగుతున్న సుదీర్ఘ భేటీ ఒప్పందం ఫలితంతో సంబంధం లేకుండా మేమే గెలిచామన్న ట్రంప్ ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేశామన్న అధ్యక్షుడు చర్చల ఫలితంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్య Read full story
Sun 06:31 మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంపై వదంతులు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం క్లారిటీ సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ ప్రచారం అసత్య వార్తలను ఖండించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టీకరణ తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి Read full story
Sun 06:14 సంజు శాంసన్ శతకం.. ఓవర్టన్ జోరు.. బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్ అజేయ శతకంతో చెలరేగిన వేళ జేమీ ఓవర్టన్ అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీ పతనం ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగులతో గెలిచిన చెన్నై ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇదే తొలి విజయం ఒంటరి పోరాటం చేసిన ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ Read full story
Sat 22:46 ప్రేమ జంటల పాలిట కీచకుడు... పల్నాడు జిల్లాలో ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు ప్రేమ జంటలను వీడియోలు తీసి, బెదిరించి డబ్బు వసూలు మహిళలు, యువతులను వేధించినట్లు ఆరోపణలు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు Read full story
Sat 22:17 యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు ఫోన్ ఇటీవల యనమల రామకృష్ణుడికి అస్వస్థత గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న యనమల ఫోన్ చేసి పరామర్శించిన సీఎం చంద్రబాబు త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్ష Read full story