వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో మోదీ సమావేశం
- అమెరికాలో మోదీ పర్యటన
- బైడెన్, మోదీ మధ్య తొలి ద్వైపాక్షిక భేటీ
- ఓవల్ ఆఫీసులో సమావేశం
- కలిసి పనిచేస్తామన్న బైడెన్
ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ, భారత్-అమెరికా బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కొవిడ్, వాతావరణ మార్పులు, ఇతర సమస్యలపై కలిసి పనిచేస్తామని ఉద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం భాగస్వాములం అవుతామని వెల్లడించారు.