అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన టాలీవుడ్ నటుడు అడివి శేష్
- డెంగీ జ్వరంతో బాధపడుతున్న అడివి శేష్
- బాగా పడిపోయిన ప్లేట్ లెట్ల సంఖ్య
- దెబ్బతిన్న ఆరోగ్యం
- ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి-2, హిట్-2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. గతంలో హిట్టయిన గూఢచారి, హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతుండగా, ఆ రెండు చిత్రాల్లో అడివి శేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు.